హైదరాబాద్‌: అద్దె కట్టడం లేదని పేదరికాన్ని ఆసరాగా చేసుకుని తన ఇంట్లో ఉండే బాలికను కాళ్లు, చేతులు చచ్చుపడిన సదరు ఇంటి యజమాని వివాహం చేసుకోవాలని ప్రయత్నించగా పోలీసులు, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు అడ్డుకున్నారు. మైలార్‌దేవ్ పల్లి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ కథనం ప్రకారం, ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబం పదిహేనేళ్ల కిందట నగరానికి వలసవచ్చి కాటేదాన్‌లో స్థిరపడింది.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు దుండగులు. కారు దిగగానే అత్యంత సమీపం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులతో సత్యనారాయణ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లి జిల్లా రామగుండం వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దుండగుల ఆచూకీ కోసం విచారణ చేపడుతున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడెప్పుడు నిర్మించారంటూ దానికి సంభందించిన స్పష్టత ఇవ్వాలని సీఐడీ విజిలెన్స్ అధికారులను కోరింది.

ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా అంతర్జాలం ఆధారంగా వేలకొద్ది కొత్త ఓటర్లను జొప్పించే వ్యవస్థ గుట్టును మంగళవారం అర్థరాత్రి రట్టు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సంజీవ్‌కుమార్‌ అత్యవసర విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నగరవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 6.03 శాతం కొత్త ఓటర్లు నమోదవగా, రాజరాజేశ్వరీ నగర్‌లో అది 10.3 శాతం ఉండడంతో అధికారులు శోధించారు.

నల్గొండ కాంగ్రెస్ నేతలు అసమర్ధులు: కేటీఆర్

కాంగ్రెస్ బావ దారిద్రపు పార్టీ అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నల్గొండ కాంగ్రెస్ నేతలకన్నా అసమర్ధులు ఎక్కడ ఉండ...

2019 నుంచి పవన్ కళ్యాణ్ సీఎం

ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరోజు నిరశన దీక్షకు దిగారు. శనివారం ఉదయం 9గంటలకు

నిండు ప్రాణం నీటి పాలు

ఇసుక పడవ చేపల వేటకు వెళ్లిన పడవను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షురూ

ఇంటర్ విద్యానంతరం ఇంజినీరింగ్ ఉన్నత చదువులకు గాను జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియను తెలంగాణలో అధికారులు మే25న ప్రార...

దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతిచెందారు...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

నిఫా వైరస్ భారత్ లో కొత్తకాదు

నిఫా వైరస్ మనదేశంలో ఇది వెలుగు లోకి రావడం కొత్తకాదు. కానీ వేగంగా, సమర్ధంగా చర్యలు తీసుకోకపోతే ఈ అంటువ్యాధి కోర...

జమ్మూ కాశ్మీర్ లో సైన్యం కాల్పులు

జమ్మూ కాశ్మీర్: సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక చిన్నారి మృతి చెందగా, 30 మం...

పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లనేఅనుమానంతో అమాయకులపై దాడులు

గత వారం 10రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లతో పాటు నరహంతక ముఠాలు తిరిగుతున్నాయ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...