మొన్న నకిలీ డాక్టర్... నిన్న నకిలీ నెయ్యి, నేడు నకిలీ వంట నూనె.... ఇలా ఎక్కడ చూసినా నకిలి... నకిలీ. ఈ కల్తీ దందా వినగానే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా గుర్తొస్తోంది. రాజకీయ నేతల అండదండలతో డూప్లికేటుగాళ్ల వ్యాపారం ముడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. అధికారులు నకిలీ వ్యాపారులపై దాడులు చేస్తున్న ఫలితం శూన్యం. తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ రాజ్యమేలుతోంది.

తమ బిడ్డ కోసం అప్పో సప్పో చేసి ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశలు అడిఆశలవుతున్నాయి. కొందరు విద్యార్థులు జల్సాలకు పాల్పడుతుంటే మరికొందరు విద్యార్థులు ఆర్థిక పరిస్థతితులతో జైలుకెళ్తున్నారు. తాజాగా లార్డ్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల నకిలీనోట్లు చలామణీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. మూఢనమ్మకానికి ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు.

కడప జిల్లా వీరబల్లి మండల సంగంవారిపల్లిలో శివాలయం గుడి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు దుండగులు. స్థానికుల కథనం మేరకు శివరాత్రి పండుగ గురించి రాత్రి మాట్లాడుకొన్నామని ఉదయం పూజారి గుడిదగరకి వెళ్లి చూడగా  తవ్వకాలు జరగడం చాల దారుణమని అన్నారు. గతంలో కూడా తవ్వకాలు జరిగాయని మల్లి గ్రామస్తులు చందాలు వేసుకొని గుడిని నిర్మించామని గ్రామస్తులు తెలిపారు. ఇటువంటి తవ్వకాలు పునరావృతం కాకుండ చూడాలని గ్రామస్తులు  ఆవేదన చెందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నామని పోలీసులు తెలిపారు.

విజయవాడ నేతలకు సీఎం సూచనలు

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్ వేగం పెంచారు. ఇప్పటికే కొన్ని జిల్లా...

కొత్త మంత్రుల శాఖలివే...

తెలంగాణ కేబినెట్ తొలిజాబితాలో 10 మంది మంత్రులు మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసింద...

కోటయ్య రైతును చంద్రబాబే చంపేశారు... జగన్

హైదరాబాద్: చంద్రబాబు తన బహిరంగ సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపాడంటూ తన ట్విటర్ ఖాతాలో జగన్ సంచలన పోస్ట్ చేశారు....

మోడీ సభకు కళాశాల మైదానం ఇవ్వలేం...ఏయూ

విశాఖపట్నం: మార్చి 1 న ప్రధాని మోడీ హాజరయ్యే బీజేపీ బహిరంగ సభకు ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లోని ఇంజనీరింగ్‌ కళాశాల...

రాజకీయాలపై ఆసక్తి లేదు..మర్యాదపూర్వకంగానే కలిశా

రాజకీయాలపై ఆసక్తి లేదు..మర్యాదపూర్వకంగానే కలిశా

మంగళవారం లోటస్ పాండ్ లో సినీ నటుడు నాగార్జున వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సుమార...

డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల కనీస వేతనం

ఇండియాపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...

ఉగ్రకుట్రలో ప్రధాన సూత్రధారి మునీరే...

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి

ఢీ కొన్న జెట్ విమానాలు...

బెంగళూరు: ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో చేస్తున్న‌ రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చో...

దేశవ్యాప్తంగా మార్కెట్ బంద్‌...

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు వ్యాపారులు బంద్‌ పాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన స...

వైసీపీ నేతలకు మంత్రి సవాల్

వైసీపీ నేతలకు మంత్రి సవాల్

వైసీపీ నేతలకు టీడీపీ మంత్రి సవాల్ విసిరారు. కొండవీడు వద్ద రైతు ఆత్మహత్యపై

ఈడీ ఎదుట రేవంత్ రెడ్డి...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని విచారించేందుక...

చాలా బాధ కలిగించింది

చాలా బాధ కలిగించింది

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయ బాపినీడు మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్...

ప్రముఖ సినీ దర్శకుడు బాపినీడు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, పాత్రికేయుడు, కథారచయిత విజయ బాపినీడు మంగళవారం ఉదయం మృతిచెందారు. 1936 సెప్టెంబర్ 22న

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

మిథాలీ రాజ్ సరికొత్త రికార్డ్...

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చిన అంబానీ

ఢిల్లీ: ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా ఖండ...