మైనర్ బాలికను ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం త్రిపురవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్, అనూష సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. పదిరోజుల క్రితం లేచిపోయి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు. దీంతో అమ్మాయి తల్లి యువకుడిపై కేసు పెట్టింది. ఇద్దరు మైనర్లు కావడంతో నడిగూడెం ఎస్సై కౌన్సింగ్ పేరుతో యువకుడిని స్టేషన్ కి తీసుకెళ్లి చితకబాదాడు. స్టేషన్ వెళ్లిన కుటుంబ సభ్యులు యువకుడు పడిపోవడం చూసి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రైలు నుంచి ఓ యువకుడిని దింపి అతనిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముషీరాబాదు పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో ప‌లు ప్రభుత్వ కార్యాల‌ల్లో ఉద్యోగాల‌ను ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసి వారివ‌ద్ద నుండి న‌కిలీ జాబ్ అపాయింట్ మెంట్ పత్రాల‌ను, యాబ్తె రెండు న‌కిలీ ర‌బ్బరు స్టాంపుల‌ను, ఎన‌మిది సెల్ ఫోన్స్ ను, పేక్ ఎక్వరీ రిఫోర్ట్స్, GHMC క‌ల‌ర్ జిరాక్స్ ఐడి కార్డ్స్, నాలుగు వేల‌ న‌గ‌దు మ‌రియు ఇంక్ ప్యాడ్స్ వంటి మెటీరీయ‌ల్స్ ను స్వాదీనం చేసుకున్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అత్యధిక‌ స‌మాచారం మేర‌కు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల‌ టీం దాడి చేసి 42 ల‌క్షల‌ డెబ్తెవేల‌ రుపాయ‌ల‌ను స్వాదీనం చేసుకొని న‌లుగురి నిందితుల‌ను అదుపులోనికి తీసుకున్నారు.

విపక్షాలకు మహబూబాబాద్ ఎంపీ సవాల్

టీడీపీ, కాంగ్రెస్ నేతలు రైతులను రెచ్చగొట్టి మార్కెట్ యార్డులపై దాడులకు ఉసిగొల్పుతున్నారని మహబూబాబాద్ ఎంపీ సీతా...

తెలంగాణ మంత్రివ‌ర్గంలో క‌ల‌వ‌రాన్ని రేపుతున్న టీటీడీపీ ప్రజాపోరు స‌భ‌లు

తెలుగుదేశం తెలంగాణా శాఖ నిర్వహిస్తున్న ప్రజాపోరు బ‌హిరంగ స‌భ‌లు తెలంగాణ మంత్రివ‌ర్గంలో క‌ల‌వ‌రాన్ని రేపుతున్నా...

సాంకేతిక వినియోగంలో విజయవాడ పోలీసులు అద్భుతం: ఏపీ డీజీపీ

విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారని, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగై...

గుంటూరు మండల అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల వాదులాట

గుంటూరు జిల్లాలో టీడీపీ కాకుమాను మండల అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు వాదులాటకు దిగారు. టీడీపీ నేత ఎంపిక క...

మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను కలెక్టర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. పన...

మహబూబ్ నగర్ పురానత ప్రభుత్వ దూద్ ఆసుపత్రిని సందర్శించిన అధికారులు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పురానత ప్రభుత్వ దూద్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మరియు ఎమ్మేల్యే శ...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

ఒడిశాలో మావోయిస్టుల మారణ హోమం...

మావోయిస్టుల మారణ హోమం రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భారీ సంఖ్యలో సీఆర్...

సుబ్రతో రాయ్ ను హెచ్చరించిన సుప్రీం కోర్టు

జూన్ 15వ తేదీలోగా 2వేల 550 కోట్లు షేర్ హోల్డర్స్ కు చెల్లించలేకపోతే జైలుకెళ్లక తప్పదని సహారా గ్రూప్ అధినేత సుబ...

యువకుడిని చితకబాదిన ఎస్సై...అపస్మారక స్థితిలో ప్రవీణ్

మైనర్ బాలికను ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఆ యువకుడు అప...

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

రైలు నుంచి ఓ యువకుడిని దింపి అతనిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

బాక్సాఫీస్ దగ్గర బాహుబలి-2 అరాచకం

బాక్సాఫీస్ దగ్గర బాహుబలి-2 అరాచకం

బాక్సాఫీస్ దగ్గర బాహుబలి-2 విధ్వంసం అనేది చిన్న మాట అవుతుంది. ట్రేడ్ పండితులు బాహుబలి-2 కలెక్షన్లు చూసి ఆశ్చర్...

బెంగళూరులో పొరపాటుతో ముందుగా బాహుబలి-2 రెండవ అర్ధ భాగం ప్రదర్శన

బెంగళూరులో పొరపాటుతో ముందుగా బాహుబలి-2 రెండవ అర్ధ భాగం ప్రదర్శన

బాహుబలి-2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అందరి...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న 'గంభీర్'

కేకేఆర్ కెప్టెన్ గౌతం గంభీర్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న గంభీర్ ప్రస్తుతం టాప్ స్కోరర్ గా...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...