uyyalawada family protest at ram charan office

హైదరాబాద్‌: హీరో రామ్‌చరణ్‌ తేజ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్‌ ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఈరోజు నిరసన తెలిపారు. తమ పూర్వికులైన

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తీసుకొని సినిమా రూపొందించి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘‘ఇటీవల ‘సైరా’ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగి కాలిపోయిన వస్తువులన్నీమావే. షూటింగ్‌ కోసమని వాటిని హైదరాబాద్ తెచ్చారు. ప్రమాదం జరిగిందని తెలిసి వెంటనే మేము వచ్చాం. ఆ ప్రాపర్టీ అంత మాదే. ఇప్పుడు మా ప్రాప‌ర్టీ నుండి ఖాళీ చేయండంటున్నారు. మ‌రి మీరు మా ప్రాప‌ర్టీలోకి వ‌చ్చిన‌ప్పుడు తెలియ‌దా? మా ధాన్యాన్ని అంతా తొక్కుకుంటూ వెళ్లి షూటింగ్ చేసుకున్న‌ప్పుడు తెలియ‌దా?.  అప్పుడు హీరో రామ్‌చరణ్‌ను కలిస్తే, చాలా మర్యాదగా మాట్లాడారు. మా కుటుంబం గురించి, మా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మాకు న్యాయం చేస్తానని కూడా మాట ఇచ్చారు. సరిగ్గా నెల రోజుల తర్వాత పిలిచి మాట్లాడతానన్నారు. ఇప్పుడు లీగ‌ల్ మాకు హ‌క్కులేద‌ని అంటున్నారు. మా ర‌క్తం, మా బంధంతో కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసుకుంటున్నారు. ఈరోజు వస్తే, ‘మీకు మాట్లాడే హక్కు లేదు’ అని మధ్యలోని వారు అంటున్నారు. కానీ చిరంజీవి, రామ్‌చరణ్‌ మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది.’’ అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

e-max.it: your social media marketing partner

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

టీడీపీకి ఊహించని షాక్...

విశాఖపట్నం: ఏపీలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సో...

వైసీపీలో చేరిన అనంతరం తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: సీఎం జగన్ పాలన‌పై ఉన్న నమ్మకంతోనే తాను వైసీపీలో చేరానన్నారు తోట త్రిమూర్తులు. ఈ రోజు వైసీపీ అధినేత జగ...

వైసీపీలోకి తోట త్రిమూర్తులు.. పిల్లి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ రోజు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత సీఎం జగన్ ఆ...

ఏపీలో బోటు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి...

హైదరాబాద్: ఈ రోజు ఏపీలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు...

రతన్‌ టాటా, ఆనంద్‌ మహీంద్రా లాంటివారే చెప్పారు... సీఎం కేసీఆర్

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొందన్నారు సీఎం కేసీఆర్. ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ స...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

బోటు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

ఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు మునకపై ప్రధాని నరేంద్ర మోడ...

ఇవి సూపర్ ఎమర్జన్సీ రోజులు... దీదీ ట్వీట్

కోల్‌కతా: ఇవి ఎమర్జెన్సీ రోజులంటూ... ప్రస్తుతం మనం సూపర్ ఎమర్జన్సీ శకంలో ఉన్నామంటూ మోడీ ప్రభుత్వంపై పరోక్షంగా...

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు-బెంగళూరు హైవేపై వేగంగా వెళ్తోన్న కారులో అకస్...

నీర‌వ్ మోడీ సోద‌రునికి రెడ్‌కార్న‌ర్ నోటీస్...

హైద‌రాబాద్‌: నీర‌వ్ మోడీ సోద‌రుడు నెహాల్‌కు ఇంట‌ర్‌పోల్ సంస్థ ఈ రోజు రెడ్‌కార్న‌ర్ నోటీసులు జారీ చేసింది. నీర‌...

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

హైదరాబాద్: వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. తమ కులాన్ని కించపరిచేలా టైటిల్ పెట్టారని బోయ హ...

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ముంబై: తన సినీ కెరీర్‌ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని సంచలన వ...

బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం...

చిట్టగాంగ్: ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం సాధించింది. 398 పరుగుల వి...

ఫిరోజ్‌ షా కోట్ల ఇకపై 'అరుణ్‌ జైట్లీ స్టేడియం'

ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రాత్మక ఫిరోజ్‌ షా కోట్ల క్రికెట్‌ స్టేడియం పేరును అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మారుస...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...