lakshmi bomb movie poster

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున్నారు ప్రముఖ

కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌. ఆయన నటించి పెద్ద హిట్ అయినా 'కాంచన' సినిమాను బాలీవుడ్ లో ‘లక్ష్మీబాంబ్‌’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అయితే... చిత్ర బృందం నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ నుంచి తాను తప్పుకుంటున్నట్లు లారెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్ లో ‘గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు అని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం చాలా ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది అందుకే ‘లక్ష్మీబాంబ్‌’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. అందుకు నేను కారణం చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఒకటి’.

‘నా అనుమతి లేకుండా నాతో చర్చించకుండా చిత్ర పోస్టర్‌ను విడుదల చేసేశారు. ఇలా చేశారని నాకు మూడో వ్యక్తి ద్వారా తెలిసింది. ఓ దర్శకుడిగా ఇది నన్నెంతగానో బాధించింది నాకు ఆ పోస్టర్‌ డిజైన్‌ కూడా నచ్చలేదు. ఇలాంటి ఘటన ఏ దర్శకుడికీ జరగకూడదు. ఇది నా సినిమాకు రీమేక్‌ కాబట్టి నేను స్క్రిప్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని అడగను. అలాగని ఈ సినిమాకు దర్శకుడిగా కొనసాగలేను'. అని పేర్కొన్నారు.

ఇంకా... 'నాకు అక్షయ్‌ కుమార్ సర్‌ అంటే ఎంతో అభిమానం. అందుకే స్క్రిప్ట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకోవడం లేదు. వారికి నచ్చిన దర్శకుడిని ఎంచుకోవచ్చు. త్వరలో అక్షయ్‌ను కలిసి ఈ విషయం చెప్తాను. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను’ అని లారెన్స్ పోస్ట్ చేశాడు. ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు.

e-max.it: your social media marketing partner

సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

అమరావతి: సీఎం వైఎస్ జగన్ తో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఈరోజు ప్రారంభమైన అస...

ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం...

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం క...

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తీర్మానంపై చర్చ

అమరావతి: ఏపీ ప్రజలు పూర్తి నమ్మకంతో జగన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారన్నారు ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు. ఈ...

ప్రకాశం జిల్లా ప్రజలకు మంత్రి హామీ...

అమరావతి: ప్రకాశం జిల్లాలో ప్రజలకు, రైతులకు సాగు, తాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బాలినేన...

మాదాపూర్ నిఫ్ట్ లో లైంగిక వేధింపులు...

హైదరాబాద్: మాదాపూర్ లోని నిఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. మాదాపూర్ లోని నే...

కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంది... మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంద...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

వాషింగ్టన్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమెరికాలో టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలుగు...

మనం ప్రజల కోసం పని చేస్తున్నాం... మోడీ

ఢిల్లీ: పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విభేదాలు పక్కనబెట్టి దేశ ప్రగతికై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రధాని...

మోడీకి విజ్ఞప్తి చేశాం... విజయసాయి రెడ్డి

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరె...

ఉద్యోగాలిప్పిస్తానంటూ... మహిళ ఘరానా మోసం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ మహిళ ఏకంగా 1...

బాయిలర్‌ పేలి ముగ్గురు కార్మికుల మృతి...

విజయనగరం: బొబ్బిలి పారిశ్రామికవాడలోని బాలాజీ కెమికల్స్‌ పరిశ్రమలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ పరిశ్ర...

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

టాస్ గెలిచిన బాంగ్లాదేశ్... వెస్టిండీస్ బ్యాటింగ్

టాంటన్: ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ...

భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు... అభిమానుల్లో టెన్షన్

మాంచెస్టర్: భారత్ పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచును కూడా వర్షం ముంచెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ లో...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...