ali hero pandu gadi photo studio

చాల కాలం గ్యాప్ తరువాత ఆలీ హీరోగా అలరించనున్నాడు. తాజాగా... ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై, దిలీప్ రాజా దర్శకత్వంలో, గుదిబండి వెంకట సాంబిరెడ్డి

నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా 'పండు గాడి ఫోటోస్టూడియో' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ... 'స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఒకే చేసిన కధ ఇది. "వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది" అనేది ఈ చిత్ర క్యాప్షన్. ఈ చిత్రంలో హీరోకు 40 ఇయర్స్ వచ్చేవరకు పెళ్లికాదనే నాగ దేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలో హీరోయిన్ కంచు కనకరత్నం పరిచయం జరగడం, ఆమెతో ప్రేమలో పడటం మరోపక్క శాపం వల్ల జరిగే పరిణామాలే ఈ చిత్ర కదాంశం. పూర్తి హాస్య భరిత చిత్రమిది.

1150 చిత్రాల్లో నటించిన ఆలీ గారు ఈ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. హీరోయిన్ గా రిషితను పరిచయం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కడుపుబ్బా నవ్వుకునేలా 'పండుగ ఫోటో స్టూడియో' సినిమాని రూపొందించామన్నారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి రామ్ జగన్ లాంటి సీనియర్ నటులతో పాటు విలక్షణమైన పాత్రల్లో సందీప్ రాజా, టీనాచౌదరి తొలి పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు. ఈచిత్రానికి నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి, సంగీతం: యాజమాన్య, ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్: షావాలిన్ మల్లేష్, డాన్స్: రఘు మాష్టర్, అజేయ శివశంకర్, అమ్మ సుదీర్, దర్శకత్వం: దిలీప్ రాజా.

Image result for ali pandugadi photo studio to be released on june

e-max.it: your social media marketing partner

పార్టీ మార్పుపై విజయశాంతి సంచలన ప్రకటన...

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తన పార్టీ మార్పు విషయంపై ఈ రోజు ఓ సంచలన ప్రకటన...

బోండా ఉమా పార్టీ మార్పుపై... బుద్ధా వెంకన్న మాట

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ నేత బోండా ఉమ సమావేశమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో ఉమ

అమరావతిపై బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు...

విశాఖపట్నం: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి

మూడు నెలలకే బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు బాబూ?

విజయవాడ: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మూడు నెలలకే...

ఏపీ రాజధాని మార్పుపై సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఏపీ రాజధాని అమరావతి మార్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనేది రాష్ట్ర...

టీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తోంది... మాజీ ఎమ్మెల్యే

పెద్దపల్లి: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ఆర్టికల్ 370 రద్దు చట్ట వ్యతిరేకం... పాకిస్థాన్

ఇస్లామాబాద్‌: జమ్ము కాశ్మీర్ లో భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు చట్టవ్యతిరేకమంటూ పాకిస్థాన్‌ విదేశాంగ...

జైట్లీ తెలివైన రాజకీయవేత్త.. సీఎం జగన్

విజయవాడ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్...

చిదంబరం ఏ క్షణమైన అరెస్ట్...

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి. చిదంబరం అరెస్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐఎన్ఎక్స...

ఏపీలో రెడ్ అలర్ట్...

చెన్నై: తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబ...

చిదంబరానికి సుప్రీం షాక్...

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరంకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్‌ఎక్స్‌...

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఢిల్లీ: కథానాయిక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ఉత్తమ జాతీయ చలన చిత్ర అవార్డు వరించి...

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

చెన్నై: తన అభిమాన హీరోయిన్ కాజ‌ల్ ని కలవడం కోసం తమిళనాడుకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా రూ.60 ల‌క్ష‌లు పోగొట్టుకు...

భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలి: గంగూలీ

ఢిల్లీ: ఇక భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలన్నారు టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ. రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అ...

పట్టుబిగించిన ఇంగ్లాండ్... వరల్డ్ కప్ ఫైనల్

లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో ఇ...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...

భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

ఢిల్లీ: ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్‌ పాయింట్ల మేర భారీగా తగ్గిస్తూ ప్రకటన వె...