సాధారణ డ్యాన్సర్ గా కెరియర్ మొదలు పెట్టిన రాఘవ లారెన్స్ క్రమంగా కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, నటుడిగా సినీ రంగంలో రాణించాడు. అందరిలా

కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యమివ్వకుండా వరుసగా హార్రర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి నవ్వించాడు. అలా లారెన్స్ ప్రయత్నం చేసిన మొదటి హార్రర్ సినిమా ముని. హార్రర్ కు కాస్త కామెడీని జోడించి సినిమాను రూపొందించి విడుదల చేయగానే...హిట్ సక్సెస్ తెచ్చుకుంది. ఆ తర్వాత అదే సిరీస్ లో కాంచన (ముని2), గంగ (ముని)3 సినిమాలతో సక్సెస్ టాక్ సంపాదించుకున్నాడు. తాజాగా లారెన్స్ దర్శకత్వం వహించిన కాంచన 3 (ముని4) కథ ఎలా ఉందో తెలుసుకుందాం...

కథేమిటంటే...

సిటీలో రౌడి భ‌వాని(క‌బీర్ దుహ‌న్ సింగ్‌) అత‌ని మనుషులు కొంత మంది పోలీసుల‌ను హ‌త‌మారుస్తారు. మ‌రుస‌టి రోజు భ‌వాని, అత‌ని మ‌నుషుల‌ను కాళి (రాఘ‌వ లారెన్స్‌) ప్లాన్ వేసి చంపేస్తాడు. మ‌రో ప‌క్క ఓ వ్యక్తి త‌న కూతురికి ప‌ట్టిన దెయ్యాన్ని బంధించి మేకుల రూపంలో చెట్టుకు కొట్టించి వ‌చ్చేస్తాడు. అక్కడి నుండి క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది. సిటీలో ఉండే రాఘ‌వ‌ (రాఘ‌వ‌లారెన్స్‌), అత‌ని త‌ల్లి (కోవై స‌ర‌ళ), వ‌దిన‌ (దివ్య ద‌ర్శిని), అన్న కూతురుతో కలిసి సంతోషంగా జీవితాన్ని గ‌డుపుతుంటాడు. ఇతనికి దెయ్యాలంటే భయం. మంచం చుట్టూ చెప్పులు, నిమ్మకాయ‌లు, చీపురు పెట్టుకుని పడుకుంటాడు. ఒకరోజు తాతయ్య షష్ఠిపూర్తి కార్యం కోసం కుటుంబంతో కలిసి ఊరికి వెళ్తాడు. దారిమధ్యలో వారు అదే చెట్టు దగ్గర ఆగి..ఆ మేకులను తీసేస్తుంటారు. అక్కడి నుంచి తాతయ్య ఇంటికి చేరుకున్నాక అర్థరాత్రి సమయంలో రాఘవకు చిత్రవిచిత్రమైన శబ్దాలు, అరుపులు, ఏడుపు వినిపిస్తుంటాయి. అఘోరాని పిలిపించి ఇల్లంతా చూపించగా అతను ఏవో పూజలు చేసి, దెయ్యం వెళిపోయిందని చెప్తాడు. కానీ మళ్లీ అదే సమస్య...అసలు ఏం జరిగిందని ఆ కుటుంబం అఘోరాని ప్రశ్నించగా రాఘవనే ఓ దెయ్యం ఆవహించిందని, అది కాళి అని చెప్తాడు. అసలు కాళి ఎవరు ? రాఘవను ఎందుకు ఆవహించింది ? ఆ దెయ్యం లక్ష్యం ఏమిటి ? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే..

సినిమా పేరు: కాంచన 3

నటీనటులు: రాఘవ లారెన్స్‌, ఓవియా, వేదిక, కబీర్‌ దుహన్‌ సింగ్‌, కోవై సరళ, సూరి, అనుపమ్‌ ఖేర్‌, దేవదర్శిని తదితరులు

సంగీతం: రాజ్‌, కపిల్‌, జెస్సీ

నేపథ్య సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌

సినిమాటోగ్రఫీ: వెట్రి, సుశీల్‌ చౌదరి

కూర్పు: రూబెన్‌

నిర్మాణ సంస్థ: సన్‌ పిక్చర్స్‌, రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌

విడుదల తేదీ: 19-04-2019

 

రేటింగ్ : కాంచన 3 - పేరు మాత్రమే మారింది. 2.75/5

e-max.it: your social media marketing partner

పార్టీ మార్పుపై విజయశాంతి సంచలన ప్రకటన...

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తన పార్టీ మార్పు విషయంపై ఈ రోజు ఓ సంచలన ప్రకటన...

బోండా ఉమా పార్టీ మార్పుపై... బుద్ధా వెంకన్న మాట

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ నేత బోండా ఉమ సమావేశమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో ఉమ

అమరావతిపై బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు...

విశాఖపట్నం: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి

మూడు నెలలకే బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు బాబూ?

విజయవాడ: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మూడు నెలలకే...

ఏపీ రాజధాని మార్పుపై సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఏపీ రాజధాని అమరావతి మార్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనేది రాష్ట్ర...

టీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తోంది... మాజీ ఎమ్మెల్యే

పెద్దపల్లి: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ఆర్టికల్ 370 రద్దు చట్ట వ్యతిరేకం... పాకిస్థాన్

ఇస్లామాబాద్‌: జమ్ము కాశ్మీర్ లో భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు చట్టవ్యతిరేకమంటూ పాకిస్థాన్‌ విదేశాంగ...

జైట్లీ తెలివైన రాజకీయవేత్త.. సీఎం జగన్

విజయవాడ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్...

చిదంబరం ఏ క్షణమైన అరెస్ట్...

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి. చిదంబరం అరెస్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐఎన్ఎక్స...

ఏపీలో రెడ్ అలర్ట్...

చెన్నై: తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబ...

చిదంబరానికి సుప్రీం షాక్...

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరంకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్‌ఎక్స్‌...

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఢిల్లీ: కథానాయిక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ఉత్తమ జాతీయ చలన చిత్ర అవార్డు వరించి...

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

చెన్నై: తన అభిమాన హీరోయిన్ కాజ‌ల్ ని కలవడం కోసం తమిళనాడుకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా రూ.60 ల‌క్ష‌లు పోగొట్టుకు...

భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలి: గంగూలీ

ఢిల్లీ: ఇక భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలన్నారు టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ. రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అ...

పట్టుబిగించిన ఇంగ్లాండ్... వరల్డ్ కప్ ఫైనల్

లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో ఇ...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...

భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

ఢిల్లీ: ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్‌ పాయింట్ల మేర భారీగా తగ్గిస్తూ ప్రకటన వె...