jersey review

అర్జున్‌ (నాని) రంజీ క్రికెట్ లో ఆడి ఆటకు దూరంగా ఉంటాడు. సారా (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌)ను అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి నాని అని ఒక కొడుకు పుడ‌తాడు. అయితే

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 26 ఏళ్ల‌ప్పుడు అర్జున్ క్రికెట్ కి దూరంగా వెళ్లి, ఫుడ్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగంలో చేర‌తాడు. అయితే లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరార‌న్న పేరుతో... ఫుడ్ కార్పొరేష‌న్‌ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుంది. దీంతో సంతోషంగా గ‌డుపుతున్న వారి జీవితంలోకి అనుకోని ఇబ్బందులు వ‌చ్చి ప‌డుతాయి. దాదాపు ప‌దేళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న అర్జున్... తెలిసిన వాళ్లంద‌రి ద‌గ్గ‌ర అప్పులు తీసుకుని నెట్టుకొస్తాడు. ఒక సంద‌ర్భంలో అర్జున్ తన కొడుకు అడిగిన చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వ‌లేక‌పోతాడు. దాని కోసం అర్జున్ ఏం చేశాడు? కొడుకు దృష్టిలో హీరోగా మిగ‌ల‌డం కోసం ప్రాణాలకు తెగించి చేసిన ప్ర‌య‌త్నాలేంటి? చివ‌రికి తీర్చ‌గ‌లిగాడా? లేదా? అత‌ని జీవితం చివ‌రికి ఏమైంది? సారాకి నాని పూర్తిగా ఎప్పుడు అర్థ‌మ‌య్యాడు వంటి విష‌యాల‌న్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన అద్భుతమైన స్పోర్ట్ కథతో పెద్ద హిట్ కొట్టాడు. ఇక హీరో నాని తన నాచురల్ నటనతో ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకొని వెళ్ళాడు. నటన పరంగా ఇది తన కెరియర్ బెస్ట్ మూవీగా చెప్పవచ్చు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఎమోషన్స్ సన్నివేశాలు సినిమాను ఎక్కడికో తీసుకొని వెళ్లాయి. అనిరుద్ నేపధ్య సంగీతం, షాను కెమెరా పనితీరు అద్భుతం అని చెప్పవచ్చు. నిర్మాత నాగవంశీ ఎక్కడా రాజీ పడకుండా సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు.

  • సినిమా పేరు: జెర్సీ
  • నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, సంపత్‌ రాజ్‌, ప్రవీణ్‌ తదితరులు
  • సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
  • కూర్పు: నవీన్‌ నూలి
  • సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌
  • నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
  • నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి
  • విడుదల తేదీ: 19-04-2019

e-max.it: your social media marketing partner

పార్టీ మార్పుపై విజయశాంతి సంచలన ప్రకటన...

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తన పార్టీ మార్పు విషయంపై ఈ రోజు ఓ సంచలన ప్రకటన...

బోండా ఉమా పార్టీ మార్పుపై... బుద్ధా వెంకన్న మాట

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ నేత బోండా ఉమ సమావేశమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో ఉమ

విజయసాయి రెడ్డి ఒక కౌన్‌ కిస్కా గొట్టం...

విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక కౌన్‌ కిస్కా గొట్టం... అతని మాటలకు విలువలేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ...

రాజధాని మార్పుపై ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను సంప్రదించే తీసుకుంటున్న...

2021 జనాభా లెక్కలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: 2021 జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచ...

భయంతో ఇంటికెళ్ళాను... కారు ప్రమాదంపై రాజ్ తరుణ్ క్లారిటీ

హైదరాబాద్: తన కారు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం అర్ధ‌రాత్రి మణికొండ మున్సిపాలిటీ పరిధిల...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ఆర్టికల్ 370 రద్దు చట్ట వ్యతిరేకం... పాకిస్థాన్

ఇస్లామాబాద్‌: జమ్ము కాశ్మీర్ లో భారత ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు చట్టవ్యతిరేకమంటూ పాకిస్థాన్‌ విదేశాంగ...

చిదంబరం ఏ క్షణమైన అరెస్ట్...

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి. చిదంబరం అరెస్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐఎన్ఎక్స...

కోర్టు ఎదుట సీఎం మేనల్లుడు...

ఢిల్లీ: మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురి ఈ రోజు కోర్టు ఎదుట హాజరుకానున్నారు. గతంలో ఆయన సెంట్రల్...

చిదంబరానికి సుప్రీం షాక్...

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరంకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్‌ఎక్స్‌...

ఈ-బీజ్ సంస్థ భారీ మోసం... ఎండీ అరెస్ట్

హైదరాబాద్: ఈ-బిజ్ సంస్థ ఎండీ పవన్ మల్హన్, ఆయన కుమారుడు హితిక్ మల్హన్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మల...

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా... ‘మహానటి’

ఢిల్లీ: కథానాయిక సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ఉత్తమ జాతీయ చలన చిత్ర అవార్డు వరించి...

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

కాజల్ తో డేటింగ్... రూ.60 లక్షలు పోగొట్టుకున్న అభిమాని

చెన్నై: తన అభిమాన హీరోయిన్ కాజ‌ల్ ని కలవడం కోసం తమిళనాడుకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా రూ.60 ల‌క్ష‌లు పోగొట్టుకు...

భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలి: గంగూలీ

ఢిల్లీ: ఇక భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలన్నారు టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ. రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అ...

పట్టుబిగించిన ఇంగ్లాండ్... వరల్డ్ కప్ ఫైనల్

లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో ఇ...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...

భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

ఢిల్లీ: ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్‌ పాయింట్ల మేర భారీగా తగ్గిస్తూ ప్రకటన వె...