డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం మరింత ఆలస్యం కానుంది. చిత్రం ఆలస్యానికి

గల కారణాలను వెల్లడించేందుకు దర్శకుడు రాజమౌళి హోటల్ పార్క్ హయత్ లో మీడియా సమావేశం నిర్వహించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ మల్టీస్టారర్ తీస్తున్న ఈ దర్శకధీరుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ...చరిత్రకు సంబంధించిన చిత్రం కావడంతో దానిగురించి శోధించడం వల్ల చిత్రం ఆలస్యమవుతుందని తెలిపారు. చరిత్రకు తెలియని అల్లూరి సీతారామరాజు, కొమ్రం భీమ్ ఈ సినిమాలో కనిపిస్తారన్నారు. అల్లూరి, కొమ్రంభీమ్ ఎలా పోరాటం చేశారనేదే ఈ కథ సారాంశమని తెలిపారు. 1987లో అల్లూరి, 1901లో కొమ్రంభీమ్ కథలు అందరికీ తెలుసు కానీ వాళ్లిద్దరూ ఒకరికొకరు తెలియదన్నారు. చరిత్రకు తెలియని వారిద్దరూ నా చిత్రంలో కనిపిస్తారని, ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో పాటు అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషించనున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. కాగా..ఈ చిత్రంలో అల్లూరిగా చరణ్, కొమ్రంభీమ్ గా తారక్ నటించనున్నట్లు తెలిపారు. ఇకపోతే డైసీ ఎడ్గర్ జోన్ తారక్ కు జోడీగా, చరణ్ కు జోడీగా అలియా భట్ లు నటించనున్నట్లు దర్శక ధీరుడు వెల్లడించారు. 

రామ్ చరణ్ మాట్లాడుతూ..సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తీస్తున్నామని, తారక్ కు, నాక్కూడా తెలియని విషయాన్ని దర్శకుు ఒకేసారి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. జక్కన్నతో ఇది నాకు నాల్గవ సిమా..ఈ సినిమాగొప్ప సినిమాగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 

e-max.it: your social media marketing partner
జనసేన తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి

జనసేన తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి

కర్నూల్ జిల్లా టీడీపీ కీలక నేత ఎస్పీవై రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014 - 2019 వరకూ

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే జంప్

కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సాయంత్రం ఆయన

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పాక్ కు అమెరికా బిగ్ షాక్

ఇస్లామాబాద్: వీసా గడువును భారీగా కుదిస్తూ... అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాకుం...

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

ఐటీ గ్రిడ్స్ కేసు..వచ్చే బుధవారానికి వాయిదా

ఏపీ ఓటర్లకు సంబంధించిన వ్యక్తి గత డేటా లీక్ చేసినందుకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే...

ప్రయాణికులరాలితో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్

ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అమ్రితా డి అనే మహిళ

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

'జెస్సీ' స‌క్సెస్‌ చేసినందుకు...

'జెస్సీ' స‌క్సెస్‌ చేసినందుకు...

అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన హార‌ర్ థ్ర...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...