ntr bio graphy

నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ‘ఎన్టీఆర్‌’ ఖరారయ్యింది. బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు ఈ విషయాన్ని

ఆయనే ఆదివారం వెల్లడించారు. బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి తీస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా నిర్మాణంలోనూ పాలు పంచుకుంటుండడం విశేషం. సినిమా షూటింగ్‌ కూడా రామకృష్ణ స్టూడియోలో ఇటీవల ప్రారంభమైంది. ఈ ‘సినిమాకు న్యాయం చేయలేను’ అంటూ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకోవడంతో క్రిష్ చేతిలో పడింది.

‘నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశులు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది.. ప్రతి ప్రాణానికీ ఒక కథ ఉంటుంది.. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది’.

‘నా వందో చిత్రాన్ని చరితగా మలచిన క్రిష్‌ జాగర్లమూడి ఈ చరిత్రకు చిత్ర రూపాన్ని ఇస్తున్నారని ఆనందంగా చెబుతున్నా అన్నారు బాలకృష్ణ. ఇది మా కలయికలో రెండో దృశ్యకావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణం. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది..’ అంటూ బాలకృష్ణ ఓ వీడియో ప్రకటనను కూడా విడుదల చేశారు. 2015లో బాలకృష్ణ-క్రిష్‌ కాంబినేషన్‌లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది కూడా.

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ కు డీకె గుడ్ బై..!

టి కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలుస...

డబ్బు లేకపోయినా... సీఎం కేసీఆర్‌పై పోరాడే దమ్ముంది

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్‌ కా...

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

కుప్పకూలిన ధర్మాన 

శ్రీకాకుళంలో జగన్ ఎన్నికల ప్రచార సభలో మరో అపశృతి జరిగింది. రెండ్రోజుల క్రితం

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పాక్ కు అమెరికా బిగ్ షాక్

ఇస్లామాబాద్: వీసా గడువును భారీగా కుదిస్తూ... అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాకుం...

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

కేంద్రం, ఏపీకి నోటీసులిచ్చిన ఢిల్లీ హై కోర్టు

కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వాలకు ఢిల్లీ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఫోన్లను

వివేకా హత్య కేసులో తెరపైకి మరో వ్యక్తి పేరు ?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతరం కనిపించకుండా పోయిన పరమేశ్వర్ రెడ్డి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో

'' లక్ష్మీస్ ఎన్టీఆర్ ''కు లైన్ క్లియర్ 

'' లక్ష్మీస్ ఎన్టీఆర్ ''కు లైన్ క్లియర్ 

కథానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కించి...

మా సినిమాకు టైటిల్స్ పంపండి...

మా సినిమాకు టైటిల్స్ పంపండి...

ఇద్దరు అగ్ర హీరోలతో జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న '' ఆర్ఆర్ఆర్ '' చిత్రానికి సరైన టైటిల్ కావాలని ప్రకటించిం...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...