chiranjeevi opened his dream project

 

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటికి 'పాతాళ భైరవి' లాంటి సినిమా తీయలేదని అలాంటి సినిమా తీయాలని తన మనసులోని కోరికను బయటపెట్టారు.

ప్రస్తుతం మెగాస్టార్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తికాకముందే చిరంజీవి 152వ సినిమాపై రకరకాల తప్పుడు వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే చిరంజీవి మాత్రం వైజయంతి మూవీస్ బ్యానర్లో ‘పాతాళభైరవి’ లాంటి సినిమా చేయాలనుందని, 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడ నా కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. అన్నీ సెట్టైతే దత్ గారితో సినిమా చేయడానికి రెడీ అన్నారు.

e-max.it: your social media marketing partner

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదన్నారు టీడీపీ నేత రాజేంద్రప్రస...

కేర్ టేకర్ గా సీఎం సమీక్షలు..

రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ బాగుందని జగన్ ఏనాడైనా చెప్పారా ? అని ప్రశ్నించారు హోంమంత్రి చినరాజప్ప. సీఎం సమీక్షలు...

తీర్థం జనసేనది…. ప్రసాదం టీడీపీది

అమరావతి: జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నారాయణపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ధ్వజమెత్తారు. "లక్ష్మీ నా...

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవ...

అవినీతి చేస్తోంది... రెవెన్యూ అధికారులా? టీఆర్ఎస్ నాయకులా?

నల్గొండ: తెలంగాణాలో అవినీతికి పాల్పడుతోంది రెవెన్యూ అధికారులా ? టీఆర్ఎస్ నాయకులా ? అని ప్రశ్నించారు బీజేపీ నేత...

తెలంగాణలో పరిషత్ ఎన్నికల నగారా...

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ఈరోజు నోటిఫిక...

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం మరోసారి భూమి కంపించింది. రెండు గంటల వ్యవధిలో

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అకాల వర్షాలతో...అపార నష్టం

ఉత్తర, మధ్య భారతంలో వచ్చిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. నాలుగు రాష్ర్టాల్లో వచ్చిన అకాల వర్షం తీరని నష్టా...

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకంటే హాట్ టాపిక్ ఇదే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఐటీ దాడులు ఎన్నికలకంటే హాట్ టాపిక్ గా మారాయి. వరుస ఐటీ దాడులు ఇప్పుడు ఆ రాష్ట్రాన్...

తివారి కుమారుడిది హత్య ?

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ తివారీ ఈ నెల 16వ తేదీ సాయంత్రం అనారోగ్యానిక...

ఐదుగురిని హతమార్చిన ఏనుగు

ఒడిశా : ఓ ఏనుగు ఐదుగురిని హతమార్చిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ...

బంతి బౌండరీలు దాటింది

బంతి బౌండరీలు దాటింది

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి, సక్సెస్ టాక్ సంపాదించుకుంది. తొలిర...

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ మూడో పాట వీడియో ప్రివ్యూ విడుదల హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ముంబై: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించనున్నట్లు...

ఢిల్లీతో మ్యాచ్ హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే..?

హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌త...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...