పా. రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలా’ మేడే సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘యమ గ్రేట్‌.. భయము ఎరగని..

వన్నెతరగని.. ఎంత ఎదిగినా ఒదిగిన వాడు..’ అంటూ సాగే లిరికల్‌ వీడియో యువతను, రజిని అభిమానులను ఆకట్టుకుంటోంది.ఈ పాటను హరిహర సుతన్‌, సంతోష్‌ నారాయణ్‌ ఆలపించారు. దీనికి ప్రణవ్‌ చాగంటి, డోపియడ్‌ఎలిగ్జ్‌లు సాహిత్యం అందించారు. ఇప్పటికే మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'కాలా’ ప్రస్తుతం చెన్నైలో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వండర్‌బార్స్‌ స్టూడియోస్‌ పతాకంపై ధనుష్‌ నిర్మిస్తున్నారు.గతంలో రజనీ-పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కబాలి’ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపై రాజుని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో రజనీ ముంబయి డాన్‌గా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదల చేసిన చిత్ర టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా విజయం సాధిస్తే కలెక్షన్లు ఏరేంజులో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు.

e-max.it: your social media marketing partner
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

మే 23న కుమారస్వామి తన ప్రమాణ స్వీకారానికి, మమతా బెనర్జీ, మాయావతిలతో పాటు తెలుగు ముఖ్యమంత్రులు

కాంగ్రెస్-జేడీఎస్ లది కుటిల రాజకీయం

కర్ణాటకలో అధికారం కోసం తమ పార్టీ అర్రులు చాచ లేదని ప్రజాభీష్టం మేరకే తమవంతు ప్రయత్నం చేసిందన్నారు బిజేపి

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమ...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం,...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మలక్ పేట ఆర్టీఏ అధికారి

హైదరాబాద్ మలక్ పేటకు చెందిన ఆర్టీఏ అధికారి నాగరాజు ఏసీబీ వలలో చిక్కారు. 5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధి...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

కర్ణాటకలో హంగ్ తప్పదా

కర్ణాటకలో హంగ్ తప్పదా

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం దాదాపుగా 70 శాతం దాకా పోలింగ్ నమ...

లంచగొండిని పట్టించిన రైతు

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన రైతుబంధు పథకం విషయంలో అధికారులు అవినీతులకు పాల్పడుతున్నారు. తాజాగ పెద్...

పాతబస్తీలో మహిళ దారుణ హత్య

పాతబస్తీలో మహిళ హత్య కలకలం రేపింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ప్యాక్ చేస...

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...