శ్రీరెడ్డి వ్యవహారంపై జీవితారాజశేఖర్ స్పందించారు. అమ్మాయిలను తన భర్త దగ్గరకు పంపించిందన్న మహిళా హక్కుల కార్యకర్త సంధ్య ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు.

ఆమెలాగే చాలా మంది మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే అభిమానులు కౌంటర్ ఇచ్చారని, జీవితా రాజశేఖర్ మీద మాట్లాడితే ఎవరూ లేరని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ‘పిచ్చి పిచ్చి వేషాలేస్తే చూస్తూ గాజులు తొడుక్కొని ఎవరిక్కడ కూర్చోలేదు.. ‘సంధ్యాగారు’’ అని ఆమె మండిపడ్డారు. ‘‘మీ సంస్కారం గురించి మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. మీ చరిత్రేంటో.. మీ కథేంటో నాకు బాగా తెలుసు. అయినా కూడా నేను బయటపెట్టదలచుకోలేదు’’ అని జీవితా రాజశేఖర్ మండిపడ్డారు. తన గురించి ఏం తెలుసని మాట్లాడారని ప్రశ్నించారు. ఆ మాటలు మాట్లాడిన సంధ్య, ఆ డిబేట్‌ను నడిపిన ఆ చానెల్‌ బాధ్యత వహించాల్సిందేనన్నారు. వాళ్లు సమాధానం చెప్పే వరకూ ఊరుకోనన్నారు. అసలు దీనికంతటికీ కారణం శ్రీరెడ్డి అని ఆమె అన్నారు. ‘‘అసలు ఆమెకు ఏం కావాలి? ఆమెకు ఇండస్ట్రీ ఏం ఇవ్వలేదు? ఆమె ఏం అడిగింది? ఇంత వరకూ నాకైతే స్పష్టత లేదు. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం ఇస్తున్న మీడియానే అడుగుదామని ఇలా ప్రెస్ మీట్ పెట్టాను’’ అని ఆమె అన్నారు. మహిళా సంఘాలు తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబంపై ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్య, ఆ డిబేట్‌ను ప్రసారం చేసిన చానెల్‌పైన పరువు నష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు. 

 

e-max.it: your social media marketing partner

కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం జగన్ కు, పవన్ కు లేవు అందుకే...

అవిశ్వాసం సమయంలో ప్రధాని చాలా వ్యంగ్యంగా మాట్లాడారని, ఒక కేంద్ర మంత్రి అవిశ్వాసాన్ని వన్డే మ్యాచ్ తో పోల్చడం బ...

రైతుల పక్షమే మా పార్టీ

వరంగల్: రైతుల పక్షాన తెలంగాణ జన సమితి పోరాడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. సోమవారం రాష్ట్రంలోని...

ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఉద్యోగ మేళ

విశాఖపట్నం: ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఐటి, ఫార్మా రంగంలో ఉద్యోగ అవ‌కాశాల కోసం కేంద్ర, రాష్ట...

మునిగిన పోలవరం డయాఫ్రం వాల్

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం డ్యామ్ వద్ద గోదావరి పరవళ్ళు త...

తెలంగాణలో 4 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి

తెలంగాణలో ఓరియంటల్ సిమెంట్ కంపెనీ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.2వేల కోట్ల పెట్టుబడి పెట్...

ఆ పనిలో నిమగ్నమైన జీహెచ్ఎంసీ

హైదరాబాదులో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతకు జీహెచ్ఎంసీ మరోసారి శ్రీకారం చుట్టింది. ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

గరీబ్ ఇంట్లో గగనతలం దుస్సా

అసలే కటిక పేదరికం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కానీ ఎయిర్ ఫోర్స్ అంటే ఆ యువకుడికి ఎంతో మక్కువ. ఇండియన...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

హైదరాబాదులో దారుణ హత్య

హైదరాబాదు: ఆసిఫ్ నగర్ పరిధిలోని భోజ గుట్టలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం...

అమరావతి రాజధాని రైతుల రోదన

గుంటూరు: అమరావతి మండలం వైకుంఠపురంలో రైతులు తహశీల్దార్ ను అడ్డుకున్నారు. తమ లంక గ్రామ భూములను రియల్ ఎస్టేట్ వ్య...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

విదేశీ టీ-20 లీగ్స్‌లో ఆడించండి

విదేశాల్లో టీ-20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ జట్టు...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...