అమితాబ్‌ బ‌చ్చ‌న్ ఐకాన్ అవార్డును అందుకున్నారు ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి. ఈ అవార్డును చెన్నైలో జ‌ర‌గుతున్న 15వ చెన్నై అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వాల్లో ఆయ‌న అందుకున్నారు.

'విక్ర‌మ్ వేదా' చిత్రంలో న‌ట‌న‌కు గాను ఆయ‌న ఈ అవార్డు అందుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే 'విక్ర‌మ్ వేదా' చిత్రం ఉత్త‌మ ద్వితీయ చిత్రం అవార్డును అందుకోవ‌డం విశేషం. ఇదే అవార్డుల్లో ఉత్త‌మ చిత్రంగా 'ఒరు కిడారియ‌న్ క‌రుణై మ‌ను' నిలిచింది. ఈ చిత్రానికి సురేశ్ చంగ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన 'మానగరం' చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. 'కురంగుబొమ్మై' చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నటనాశిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును 'డెయిసీ' చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు.

 

e-max.it: your social media marketing partner

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి:భూమా అఖిలప్రియ

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పర్యాటకశాఖా మ...

తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో పాలకమండలి: సీఎం చంద్రబాబునాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో పాలకమండలిని నియమిస్తామని నారావారిపల్లెలో సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు...

టూరిస్టుల పై బోట్ ఆపరేటర్ దాడి

తూర్పుగోదావరి కొల్లూరు వద్ద టూరిస్టుల పై బోట్ ఆపరేటర్ కైకాల సత్య్ నారాయణ్ కు సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు....

చివరి ఆయకట్టుకు నీరందించటం లేదని రైతులు ఆందోళన

జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ నీటి వివాదం ముదురుతోంది. చివరి ఆయకట్టుకు నీరందించటం లేదని మండిపడుతూ రైతులు జగిత్...

ఫ్యాన్ కు ఉరి వేసుకొని తల్లీ, కుమార్తె ఆత్మహత్య

జీడిమెట్లలోని సూరారం రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్లు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

అహ్మదాబాద్ లో తొగాడియా అరెస్ట్ అంటూ హైడ్రామా

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా అదృశ్యమై ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఓ ఆస్పత్రిల...

మేడలో గొలుసు కాజేసిన వ్యక్తికీ దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత

మేడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై పారిపోయిన ఇద్దరు యువకులను మండల గ్రామస్థులు పట్టుకుని దేహశ...

పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో రికార్డింగ్ డ్యాన్సులు

తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో జరుగుతున్న అమ్మవారి జాతరలో గత అర్ధరాత్రి మహిళలతో రికార...

‘బహిరంగవాసి’ అంటూ వర్మ కొత్త పోస్ట్!

‘బహిరంగవాసి’ అంటూ వర్మ కొత్త పోస్ట్!

నిత్యం సోషల్ మీడియాలో పలు వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ తాజాగా అజ్ఞాతవాసి సినిమాపై కా...

ఇందిరాగాంధీ పాత్రలో న‌టించ‌బోతున్న విద్యాబాలన్

ఇందిరాగాంధీ పాత్రలో న‌టించ‌బోతున్న విద్యాబాలన్

భార‌త మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో బాలీవుడ్ విల‌క్షణ న‌టి విద్యాబాలన్ న‌టించ‌బోతోంది. ప్రముఖ ర‌చ‌యిత సాగ‌ర...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...