పెళ్లికూతురు సమంత, నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వీరిద్దరూ కలిసి సందడి చేసిన ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ముద్దుగుమ్మ సమంత లెహంగాలో మెరిసిపోతున్నారు. గోవాలో నిర్వ‌హించిన‌ ఈ పెళ్లికి గాయని చిన్మయి శ్రీపాద, ఆమె భర్త, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌, హాస్యనటుడు వెన్నెల కిశోర్‌, నటుడు అడివి శేష్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చిన్మయి దంపతులు ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మరికొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

 

e-max.it: your social media marketing partner

తెలంగాణలో జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో జోరు పెంచింది. మొన్నటి దాకా టిఆర్ఎస్ ఆక‌ర్ష్ తో విల‌విలలాడిన కాంగ్రెస్ పార్...

జగన్ పై మండిపడుతున్న మంత్రి కాలువ శ్రీనివాసులు

అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజలను మభ్యపెడుతూ జగన్ పాదయాత్ర సాగుతోదంటూ ఫైర్ అయ్యారు మంత్రి కాలువ శ్రీనివాసులు. రై...

తిరుమల కొండపై కలకలం రేపుతున్న పుర్రె, ఎముకలు

నిత్యమూ యాత్రికులతో రద్దీగా ఉండే తిరుమల కొండపై పుర్రె, ఎముకలు బయటపడటం కలకలం రేపుతోంది. వేలాదిమంది భక్తులు ప్రయ...

తూర్పుగోదావరి జిల్లాలో భారీ ప్రమాదం...

తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ ప్రమాదం తప్పింది. ఒక లారీని బ్రిడ్జి పైకి ఎక్కిస్తున్న సమయంలో బ్రేకులు ఫెయిల్...

కుమురం భీం జిల్లాలో ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్ట్

ఇద్దరు నకిలీ నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కుమురం భీం జిల్లా తిర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీలో మ...

ప్రజలు ఆధ్యాత్మిక వైపు వెళితే ఎంతో సంతోషంగా వుంటారు: సత్యవాణి

ప్రజలు ఆధ్యాత్మిక వైపు వెళితే ఎంతో సంతోషంగా వుంటారని ఆధ్యాత్మిక వేత్త, వక్త, భారతీయం సత్యవాణి అన్నారు. విజయ దు...

అరబ్‌ రాజ్యంలో మరో పెను మార్పు

ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడి మహిళలకు ఎన్నో ఆంక్షలు, కట్టు...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

రజనీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమిళనాడు తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబా...

జార్ఖండ్ లో ముద్దుల పోటీలను నిర్వహించిన ఎమ్మెల్యే

నార్మల్‌గా వెస్ర్టన్ వైపు కనిపించే ఓపెన్ కిస్సుల పోటీ ఇప్పుడు ఇండియాకి సోకింది. ఐతే ఈ ముద్దుల పోటీలను పెళ్లైన...

కర్నూల్ జిల్లాలో దారుణ హత్యలు...

కర్నూల్ జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసి మరోసారి జడలు విప్పింది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురిపై హత్యాయత్నం జరిగింది...

బ్యాంకు అధికారులమని చెప్పి అకౌంట్ నుంచి డబ్బు చోరీ

బ్యాంకు అధికారులమని చెప్పి ఓ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బు కాజేసాడు ఓ మోసగాడు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణాని...

అభిమానులను ఆకట్టుకుంటున్న `అజ్ఞాత‌వాసి` రెండో పాట!

అభిమానులను ఆకట్టుకుంటున్న `అజ్ఞాత‌వాసి` రెండో పాట!

ప‌వ‌న్ క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి` చిత్రంలోని రెండో పాటను ఇవాళ ఉదయం విడుదల చేసారు. 'గాలి వాలుగా.... ఓ గులాబి వాలి.....

'కాలా' సెకండ్ లుక్‌ను విడుద‌ల

'కాలా' సెకండ్ లుక్‌ను విడుద‌ల

తమిళనాడు తలైవా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయన అల్లుడు ధ‌నుష్ 'కాలా' సెకండ్ లుక్‌ను విడు...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...