వెటరన్ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు టామ్‌ ఆల్టర్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌లో ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురై 20 రోజులక్రితం టామ్ ఆల్టర్ ఆసుపత్రిలో చేరారు. అమెరికా సంతతికి చెందిన టామ్‌ ఆల్టర్‌ 2008లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో, టీవీ సిరీస్‌ ప్రోగ్రామ్‌లో నటించారు.  

e-max.it: your social media marketing partner

'రాఫేల్' డీల్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: 'రాఫేల్' డీల్‌పై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన సంచలన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధినేత, పార్ల...

నగరవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు...

శనివారం తిరుపతిలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు... పర్యటనలో భాగంగా రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్త...

ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

నెల్లూరు జిల్లాలో వేదాయపాళెం ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు ఈ శుక్రవారంతో ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది శ్రీవారి...

ఎల్లంపల్లి ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తివేత

పెద్దపల్లి: తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీ...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

బాసర ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న అనూష అనే విద్యార్ధిని భవనంపై నుంచి దూక...

టిటిడిలో మరో కుంభకోణం వెలుగులోకి...

తిరుపతి: టిటిడిలో సేవా టిక్కెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐడిల మార్ఫింగ్ తో సుమారు 2,600 సేవా టిక్కెట్లను...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...