మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌యి మంచి స్పంద‌న‌ను అందుకుంటోంది. చిరు అభిమానులు థియేట‌ర్ల ముందు పండుగ చేసుకుంటున్నారు.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హ‌రీశ్‌శంక‌ర్‌ ఈ రోజు తమ సినిమా షూటింగును కేన్సిల్ చేసుకుని మరీ ఆ సినిమాను చూసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ‘అమ్మడు! లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు!’ అంటూ ట్వీట్ చేస్తే...ఇక హ‌రీశ్‌శంక‌ర్‌ ‘బాక్సాఫీసులు బద్దలు..అన్ని ఏరియాలనూ రఫ్‌ ఆడిస్తున్న మెగాస్టార్‌..’ అని ట్వీట్‌ చేశాడు. మ‌రోవైపు అల్లు శిరీష్ ఏకంగా 'మెగా సర్జికల్‌ స్ట్రయిక్‌' అని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. వీరే కాకుండా వీరితో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు కూడా చిరంజీవి సినిమాపై ట్వీట్ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

e-max.it: your social media marketing partner

గెలిచిన కుమారస్వామి: బీజేపీ వాకౌట్

మే25 శుక్రవారం జరిగిన బల పరీక్షలో కుమారస్వామి నెగ్గారు. బీజేపీ వాకౌట్ చేయడంతో సభలోని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్...

కర్ణాటక నూతన సభాపతి ఈయనే

కర్ణాటక అసెంబ్లీ సభాపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. కర్ణాటక బీజేపీ స్పీకర్ అభ్యర్థిగ సురేష్ కుమార్ ఆఖరి నిమిషంలో నామి...

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షురూ

ఇంటర్ విద్యానంతరం ఇంజినీరింగ్ ఉన్నత చదువులకు గాను జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియను తెలంగాణలో అధికారులు మే25న ప్రార...

దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతిచెందారు...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

జమ్మూ కాశ్మీర్ లో సైన్యం కాల్పులు

జమ్మూ కాశ్మీర్: సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక చిన్నారి మృతి చెందగా, 30 మం...

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లనేఅనుమానంతో అమాయకులపై దాడులు

గత వారం 10రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లతో పాటు నరహంతక ముఠాలు తిరిగుతున్నాయ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...