దూకుడు సినిమా సీక్వెల్ పట్టాలెక్కబోతోంది. దర్శకుడు శ్రీనువైట్ల దూకుడు సీక్వెల్ కి సన్నాహాలు చేస్తున్నాడట. అయితే ఈ సీక్వెల్ లో హీరో మాత్రం మహేష్ బాబు కాదు. శ్రీనువైట్ల డైరెక్షన్ లోనే రాబోతున్న ఈ సీక్వెల్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఓ యంగ్ హీరో నటించబోతున్నట్లు సమాచారం.

దూకుడు సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే కాదు దర్శకుడు శ్రీనువైట్ల కెరీర్ లో కూడా స్పెషల్ గా నిలిచిపోయింది. పోకిరి తరువాత ప్రిన్స్ నటించిన సినిమాలు బోల్తాపడుతున్న టైంలో వచ్చిన దూకుడు రికార్డ్స్ మోత మోగించింది. ఈ యాక్షన్ కామెడి ఎంటర్ టైనర్ బాక్సఫీసు వద్ద 50కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేగాక అప్పటి వరకు సీరియస్ పాత్రలతో మెప్పించిన మహేష్ బాబు దూకుడు సినిమాతో ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఈ మూవీలో ప్రిన్స్ కామెడి టైమింగ్ అదిరిపోయింది. అంతేకాదు దూకుడు సక్సెస్ తో స్టార్ గా మహేష్ బాబు, దర్శకుడిగా శ్రీనువైట్ల రేంజ్ పీక్స్ కి వెళ్లింది. అయితే ఈ సెకెండ్ పార్ట్ ని మహేష్ బాబుతో కాకుండా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో ప్లాన్ చేస్తుండడం విశేషం. ఇటీవలే ఈ దర్శకుడు చైతూని కలిసి ఈ సీక్వెల్ స్టోరీ వినిపించినట్లు వినికిడి. స్టోరీ విన్న అక్కినేని యంగ్ బాయ్ సైతం సూపర్ అంటూ ఒకే చేశాడట. త్వరలోనే ఈ సీక్వెల్ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో న్యూ మూవీ చేస్తున్నాడు. శ్రీనువైట్ల కూడా వరుణ్ తేజ్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు మే లోగా కంప్లీట్ కానున్నాయి. ఆ వెంటనే దూకుడు సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. చైతూ కామెడి టైమింగ్ పూర్ అనేది తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ తో చైతూని ఆల్ రౌండర్ గా ఎస్టాబ్లిష్ చేయాలని ఈ దర్శకుడు భావిస్తున్నాడట. శ్రీనువైట్ల ఇంతకు ముందు నాగర్జునతో కింగ్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తీసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో నాగ్ తో కామెడిని ఇరదీసినట్లే ఈ సీక్వెల్ తో నాగచైతన్య చేత అదుర్స్ అనే రేంజ్ లో కామెడి చేయించాలని ప్రిపేర్ అయ్యాడట.

e-max.it: your social media marketing partner

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోంది:హరీశ్‌రావు

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఉప సభాప...

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అంటున్న బీజేపీ

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అన్న విశ్వాసంతో బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు... బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ ను రజనీకాం...

ముగిసిన ఏపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్

ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్ ముగిసింది. 48గంటల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో తుది తీర్పు వచ్చింది. మూడు ఎమ్...

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్‌

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై వ...

డ్రైవర్ నాగరాజు హత్య కేసులో రోజుకో మలుపు

యూసఫ్ గూడలో జరిగిన డ్రైవర్ నాగరాజు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నేరాభియోగం ఎదుర్కొంటున్న తన కుమారుడిని...

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కామినేని హాస్పెటల్ లో దారుణం

ఎల్బినగర్ లో కామినేని హాస్పెటల్ లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల భీరప్ప అనే వ్యక్తి మృతి చెం...

బ్రిటన్ ఎక్స్ ప్రిన్సెస్ 'డయానా' అభిమానులకు బంపర్ ఆఫర్

ప్రిన్సెస్ డయానా పరిచయం అక్కర్లేని వనిత. అందానికి మించిన అభ్యుదయం, మానవత్వం కలబోసిన నిలువెత్తు పరిపూర్ణ మహిళ....

అమెరికా బాటలో పయనిస్తున్న సౌదీ

వలసలపై వేటు అనే అంశం అంటువ్యాధిలా మారింది. అమెరికా బాటలో సౌదీ కూడా పయనిస్తోంది. సౌదీలో నిరుద్యోగ సమస్యను పారద్...

పోలీసులకు లొంగిపోయిన 23మంది మావోయిస్టులు

కరుడు కట్టిన 23మంది మావోయిస్టులు పశ్చిమబెంగాల్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిని పట్టుకుంటే లక్షలాది రూపాయల...

సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం

కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగింట మూడొంతుల...

ఘజియాబాద్ లోని హోటళ్లపై దాడులు...అదుపులోకి 50 జంటలు

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు కొరడా ఝళిపించారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంత...

కూకట్ పల్లిలోని లేడీస్ హాస్టల్లో దారుణం

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్ట...

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో బాలీవుడ్ నటుల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ప్రతి ఏటా రెండు రెట్లకు పైగా అడ్వాన్స...

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

కొంతమంది నిర్మాతలు హీరోయిన్లు లేదా హీరోల రేట్ కార్డును పెంచడానికే ఇండస్ర్టీలో ఉన్నారని అనిపిస్తుంటుంది. అసలు ఒ...

చివరి టెస్టుకు జట్టులో మ‌హ్మద్ ష‌మి...

గాయం కార‌ణంగా చాన్నాళ్లు టీమ్‌కు దూరంగా ఉన్న పేస్ బౌల‌ర్ మ‌హ్మద్ ష‌మి మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. కెప్టెన్ విరా...

ఆస్ట్రేలియా మీడియాకు అమితాబ్ 'పంచ్'

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...