'కుమారి 21 ఎఫ్' మూవీలో బోల్డ్ యాక్టింగ్ తో హెబ్బాపటేల్ యూత్ ని మెస్మరైజ్ చేసింది. కేవలం ఈ ఒక్క సినిమాతోనే ఈ బ్యూటీ పది సినిమాలు చేసిన రాని ఫేం తెచ్చుకుంది. అయితే ఈ కుమారి ఇప్పుడు ఆంటీ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.

అవును హెబ్బాపటేల్ టీనేజ్ గాళ్ హీరోయిన్ కాదు ముచ్చటగా మూడు పదులు దాటిన ముదురు అనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఈ న్యూసే ఫీల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వన్ డే బ్యాక్ హెబ్బాపటేల్ ముచ్చటగా 30 బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కుమారి బ్యూటీ థర్టీ ప్లస్ లోకి అడుగుపెట్టింది. చూడటానికి టీనేజ్ గాళ్ లా అనిపించే ఈ బ్యూటీ బర్త్ డేట్ 1986 జనవరి 6 తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. 30ప్లస్ హెబ్బా పటేల్ టీనేజ్ గాళ్ గా కనిపించడానికి ఈ బ్యూటీ సీక్రెట్ ఏంటీ అని కొందరంటూంటే, అమ్మో కుమారి అప్పుడే 30ఏళ్ల అంటూ మరికొందరూ షాక్ అవుతున్నారు.

Hebah
Hebah

జర్నలిస్ట్ కావాలని మాస్ కమ్యూనికేషన్స్ కంప్లీట్ చేసిన హెబ్బాపటేల్ పాకెట్ మనీ కోసం స్టేజ్ ప్రొగ్రామ్ కి తెర వెనుక పనులు చూసుకునేదట. అయితే ఈ బ్యటీలోని గ్లామర్ ని గుర్తించి ఓ కన్నడ డైరెక్టర్ 2014లో కన్నడ సినిమా 'అధ్యక్షా'తో హెబ్బాను హీరోయిన్ గా పరిచయం చేశాడట. అలా అనుకోకుండా జర్నలిస్ట్ కావాల్సిన హెబ్బా హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. ఈ బ్యూటీ తమిళంలో కూడా 'ఎనుం నిక్కా' అనే మూవీలో నటించింది. ఈ రెండు సినిమాలు హెబ్బాకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అంతేకాదు తెలుగులో ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా 'అలా ఎలా' మంచి విజయమే సాధించింది. కానీ పేరు మాత్రం రాలేదు. అలాంటి టైంలో సుకుమార్ చేసిన 'కుమారి 21 ఎఫ్' సినిమా హెబ్బా కెరీర్ ని ఒక్కసారిగా టర్న్ చేసింది.

కుమారిగా ఫేం అయిన హెబ్బాపటేల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. గత ఎడాది హ్యట్రిక్స్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో పుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో 'మిస్టర్' మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ మరోసారి రాజ్ తరుణ్ కి జోడిగా అంధగాడిలో నటిస్తోంది. అలాగే కుమారిగా కవ్వించిన హెబ్బా పటేల్ 'ఎంజెల్' మూవీతో మురిపించబోతోంది. మొత్తానికి 'కుమారి' కాస్త 'ఆంటీ' అనే విషయం ఆలస్యంగా తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

e-max.it: your social media marketing partner

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోంది:హరీశ్‌రావు

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఉప సభాప...

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అంటున్న బీజేపీ

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అన్న విశ్వాసంతో బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు... బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ ను రజనీకాం...

ముగిసిన ఏపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్

ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్ ముగిసింది. 48గంటల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో తుది తీర్పు వచ్చింది. మూడు ఎమ్...

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్‌

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై వ...

డ్రైవర్ నాగరాజు హత్య కేసులో రోజుకో మలుపు

యూసఫ్ గూడలో జరిగిన డ్రైవర్ నాగరాజు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నేరాభియోగం ఎదుర్కొంటున్న తన కుమారుడిని...

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కామినేని హాస్పెటల్ లో దారుణం

ఎల్బినగర్ లో కామినేని హాస్పెటల్ లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల భీరప్ప అనే వ్యక్తి మృతి చెం...

బ్రిటన్ ఎక్స్ ప్రిన్సెస్ 'డయానా' అభిమానులకు బంపర్ ఆఫర్

ప్రిన్సెస్ డయానా పరిచయం అక్కర్లేని వనిత. అందానికి మించిన అభ్యుదయం, మానవత్వం కలబోసిన నిలువెత్తు పరిపూర్ణ మహిళ....

అమెరికా బాటలో పయనిస్తున్న సౌదీ

వలసలపై వేటు అనే అంశం అంటువ్యాధిలా మారింది. అమెరికా బాటలో సౌదీ కూడా పయనిస్తోంది. సౌదీలో నిరుద్యోగ సమస్యను పారద్...

పోలీసులకు లొంగిపోయిన 23మంది మావోయిస్టులు

కరుడు కట్టిన 23మంది మావోయిస్టులు పశ్చిమబెంగాల్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిని పట్టుకుంటే లక్షలాది రూపాయల...

సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం

కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగింట మూడొంతుల...

ఘజియాబాద్ లోని హోటళ్లపై దాడులు...అదుపులోకి 50 జంటలు

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు కొరడా ఝళిపించారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంత...

కూకట్ పల్లిలోని లేడీస్ హాస్టల్లో దారుణం

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్ట...

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో బాలీవుడ్ నటుల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ప్రతి ఏటా రెండు రెట్లకు పైగా అడ్వాన్స...

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

కొంతమంది నిర్మాతలు హీరోయిన్లు లేదా హీరోల రేట్ కార్డును పెంచడానికే ఇండస్ర్టీలో ఉన్నారని అనిపిస్తుంటుంది. అసలు ఒ...

చివరి టెస్టుకు జట్టులో మ‌హ్మద్ ష‌మి...

గాయం కార‌ణంగా చాన్నాళ్లు టీమ్‌కు దూరంగా ఉన్న పేస్ బౌల‌ర్ మ‌హ్మద్ ష‌మి మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. కెప్టెన్ విరా...

ఆస్ట్రేలియా మీడియాకు అమితాబ్ 'పంచ్'

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...