ప్రిన్స్ మహేష్ బాబు న్యూ మూవీ శాటిలైట్ రైట్స్ సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ మూవీ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ ఫ్యాన్సీ రేట్ కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ మహేష్ బాబు, ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ న్యూ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కి మరో మూడు నెలలు ఉండగానే ఈ చిత్రం శాటిలైట్ కోసం ఇప్పటి నుంచి ప్రముఖ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. అయితే లేటేస్ట్ ఈ మూవీ శాటిలైట్ ని ఓ ప్రముఖ ఛానల్ అధిక మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ శాటిలైట్ హక్కులు 26 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ హిందీ చానల్ ఈ మొత్తాన్ని చెల్లించి రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు వినికిడి. రెండు భాషాలకు కలిపి ఈ అమౌంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇటు తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. అందువల్లనే ఈ చిత్రానికి ఇంత భారీ రేట్ పలికిందనే టాక్. అంతేకాదు ఈ మూవీ మురుగదాస్ డైరెక్టర్ కావడం కూడా ఇంత రేట్ పలకడానికి మొయిన్ రిజన్ అనేది వాస్తవం.

ఈ బైలింగ్వల్ మూవీ ఇటీవలే అహ్మదాబాద్ లో మేజర్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ని ఈ వారంలో హైదారాబాద్ లో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా మురుగదాస్ ఓ బలమైన సోషల్ ఎలిమెంట్ ని చూపించబోతున్నట్లు వినికిడి. బ్రహ్మోత్సం లాంటి డిజాస్టర్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావడం, మురుగదాస్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

e-max.it: your social media marketing partner

శశికళ టీం జైలు పాలవ్వడంతో చిన్నబోయిన నేతాశ్రీలు

అక్రమాస్తుల కేసుల కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతాశ్రీలు మన దేశంలో చాలా మందే కనిపిస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టు...

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి

తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పళనిస్వామితో పాటు 31మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశ...

తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసారు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ చైర్...

మార్చి 3 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 3 నుంచి వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 25 లోగా ఏపీ అసెంబ్లీ భవన ని...

నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం

అభివృద్ధి ప‌నుల కోసం నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం చిక్కింది. గ్రేట‌ర్ ఎన్నిక‌లు ముగి...

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వేరుశనగ రైతులు

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతుతున్నారు వేరుశనగ రైతులు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బోరుబావుల ఆధారంతో వేరుశనగ స...

న్యూజిలాండ్ అటవీ ప్రాంతాల్లో మంటలు...శ్రమిస్తున్న సిబ్బంది

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ శివార్లలోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. మంటలు త్వరితగతిన వ్యా...

కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులు అరెస్ట్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చే...

అభివృద్ది ఫలాలు పేదలకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:వెంకయ్యనాయుడు

దేశంలో ప్రధాన మంత్రి మోడీ మూడు అంశాలకు ప్రధాన్యం ఇస్తున్నారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దేశంలో అభివృద్ద...

యూపీలో తొలి విడత కంటే రెండో దశలోనే ఎక్కువ పోలింగ్

ఉత్తరప్రదేశ్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి....

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆగడాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఎస్‌ఐ లింగమూర్తిని వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి విచారించ...

పోలీసులకి చిక్కిన అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతం నుం...

మళయాళ సినీనటి భావన కిడ్నాప్‌...డ్రైవర్ మార్టిన్‌ అరెస్ట్

సినీనటి భావన కిడ్నాప్ గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

మెగా మేనల్లుడు ఈసారి గట్టిగా కొట్టాడానికి ప్రిపేర్ అయ్యాడు. కొత్త సినిమా 'విన్నర్'తో సాయిధరమ్ తేజ్ స్టార్ డమ్...

బీసీసీఐ కమిటి హెడ్ వినోద్ రాయ్ కు శ్రీశాంత్ లేఖ

వివాదాస్పద ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ తనపై బీసీసీఐ విధించిన నిషేధాన్ని రద్దు చేయాలంటూ మాజీ కంట్రోలర్‌ అండ్‌ ఆడి...

మీడియాపై సానియా ఆగ్రహం...

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తన...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...