అనీల్ గారాల పట్టి సోనమ్ కపూర్...... కోస్టార్స్ కు సినిమా చూపిస్తుంది.ఐశ్వర్య,కత్రినా,మల్లికా షెరావత్ లను కాదని కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ లో అమ్మడు హొయలు పోతోంది.తొలిరోజే రచ్చ రంభోలా చేస్తూ...చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కేన్స్ లో సీనియర్స్ ను సైడ్ చేసి.... కవ్వించిన సోనమ్ సిత్రమేంటో ఇపుడు చూద్దాం.

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా..... అంతా అనుకున్నదే చేశాడు.ముంబాయిలో పెట్టే బేడా సద్దుకుని చెన్నై వచ్చి వాలిపోయాడు. మరి అలా వచ్చిన వాడు ఖాలీగా ఉంటాడా చెప్పండి. ముంబాయిలో మూసిన దుకాణం -ఇక్కడ తెరిచాడు.ఇండియన్ డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా అనుకున్నదే చేశాడు.ఇంకెంత కాలం బాలీవుడ్ సినిమాలు చేస్తామనుకున్నాడో ఏమో ..... దాదాపు బాలీవుడ్ కు రామ్ రామ్ చెప్పేయడానికి రెఢీ అయిపోయాడు.గత కొంతకాలంగా బాలీవుడ్లోనే కాలక్షేపం చేస్తూ రెండు మూడు హిట్లు ఇచ్చి.... పైసలు భాగానే వెనకేసాడు. ముందొచ్చిన ఆ హిట్లు చూపించి..... ఆ తరువాత సినిమాలను సొంతం చేసుకోవడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. అవి హిట్టా ఫట్టా అన్నది కాకుండా బిటౌన్లో సినిమాలు చేశామా లేదా అన్న చందంగా మనవాడు తెగ హల్చల్ చేశాడు.స్టేజ్ పర్ ఫార్మెన్స్ లతో నిత్యం ఏదో ఒక రకంగా.... వార్తల్లో వ్యక్తి అవుతూ వచ్చాడు.అయితే ఇపుడు ఆ సీన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది.గతం తాలూకు పాటలకు స్టెప్ లు వేసుకోవడం తప్ప ఇతగాడి చేతిలో ఏమీ లేదు.

ప్రభుదేవా ప్రస్తుతం తమిళంలో ఎ.ఎల్ .విజయ్ డైరెక్షన్లో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగాను తన అదృష్టాన్ని బిటౌన్ ఇచ్చిన పైసలతో పరీక్షించుకుందామని ట్రై చేస్తున్నాడు.నిజానికి కోలీవుడ్ ను 

ఎపుడో వదిలేసిన ప్రభుదేవా .....  ఆటైమ్లో టాలీవుడ్ సినిమాలు చేస్తూ ... ఆ తరువాత బాలీవుడ్ కెళ్లి పడ్డాడు.వాంటెడ్ తో నిలదొక్కుకుని ..... అక్కడే సెటిలైపోయాడు.ప్రభుదేవాను..... ఇపుడు తమిళ తంబీలు ఎంత వరకు ఆదరిస్తారనేది కొంచెం సందేహంగానే ఉంది.

దీనికి తోడు తుపాకి ఫేం...విజయ్ డైరెక్షన్లో చేస్తోన్న సొంతం ఫిలింలో మనవాడు లీడ్ రోల్ చేయబోతున్నాడట.సింగ్ ఈజ్ కింగ్ తో యమబిజీగా ఉన్న సారువాడికి ఇపుడున్న టైమ్లో తమిళ తంబీలు ఏ స్థాయిలో  సీనిస్తారనేది తెలియకుండా ఉంది.ఒక వేల సీనిస్తే మాత్రం టేక్ ఇట్ ఈజీ పాలసీ అంటూ రెచ్చిపోయినా రెచ్చిపోవచ్చు. 

 చెన్నైలో దుకాణం తెరిచిన ప్రభుదేవా ... ఎంతో ప్లానింగ్ తో ఇక్కడ దందా షురూ చేస్తున్నాడు. తన పాత దోస్త్ లకు పార్టీలిస్తూ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయో చెబుతున్నాడు. కో....డితే బ్లాక్ బస్టర్ కొట్టాలన్నట్లుగా ఏవిషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు.తనతో సరసాలు ఆడడానికి తమిళ సుందరీమణులెవరినీ.... ఎంకరేజ్ చేయకుండా .. తనతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చేయడానికి  భాగుంటుందని..... బాలీవుడ్ నుంచి ఓ హాట్ బ్యూటీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు.ఇప్పటికే తనతో ఎన్నోసార్లు స్టేజ్ పర్ ఫార్మెన్స్ లు చేసిన బిటౌన్ బ్యూటీని  తమిళ,తెలుగు లలో  ప్రభుదేవా నిర్మించే  చిత్రంలో యాక్ట్ చేస్తుండడంతో..... తమిళ తంబీలు దృష్టి ఇపుడిపుడే మనోడిపై పడుతుంది.

 

 

అధికారికంగా ప్రకటించలేదు కానీ.. హీరోయిన్ త్రిష నిశ్చితార్థం దాదాపుగా క్యాన్సిల్ అయినట్టేనని అంటున్నారు ఆమె సన్నిహితులు. తమిళనాడుకు చెందిన పారిశ్రామిక వేత్త వరుణ్ మణియన్ తో త్రిషకు జరిగిననిశ్చితార్థం దాదాపు కాన్సిల్ అయినట్టేనని వారు అంటున్నారు.

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

మే 23న కుమారస్వామి తన ప్రమాణ స్వీకారానికి, మమతా బెనర్జీ, మాయావతిలతో పాటు తెలుగు ముఖ్యమంత్రులు

కాంగ్రెస్-జేడీఎస్ లది కుటిల రాజకీయం

కర్ణాటకలో అధికారం కోసం తమ పార్టీ అర్రులు చాచ లేదని ప్రజాభీష్టం మేరకే తమవంతు ప్రయత్నం చేసిందన్నారు బిజేపి

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమ...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం,...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మలక్ పేట ఆర్టీఏ అధికారి

హైదరాబాద్ మలక్ పేటకు చెందిన ఆర్టీఏ అధికారి నాగరాజు ఏసీబీ వలలో చిక్కారు. 5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధి...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

కర్ణాటకలో హంగ్ తప్పదా

కర్ణాటకలో హంగ్ తప్పదా

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం దాదాపుగా 70 శాతం దాకా పోలింగ్ నమ...

లంచగొండిని పట్టించిన రైతు

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన రైతుబంధు పథకం విషయంలో అధికారులు అవినీతులకు పాల్పడుతున్నారు. తాజాగ పెద్...

పాతబస్తీలో మహిళ దారుణ హత్య

పాతబస్తీలో మహిళ హత్య కలకలం రేపింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ప్యాక్ చేస...

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...