టాలీవుడ్ యూత్ లేటేస్ట్ హార్ట్ ఫేవరేట్ రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. స్వీట్ స్మైల్ తో కుర్రకారు మనసు దోచుకునే ఈ చిన్నది బిగినింగ్ నుంచి కూడా అల్ట్రా మోడ్రన్ క్యారెక్టర్స్ తోనే యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. గత ఎడాది చివర్లో రిలీజైన 'ధృవ' చిత్రంలోని పరేషాన్ పాటతో అయితే రకూల్ నిజంగా తన గ్లామర్ తో పరేషాన్ చేసిందనే చెప్పాలి. ధృవ బీచ్ సాంగ్ లో ఒంపుసొంపులను ఓ రేంజ్ లో వలిచి చూపించిన ఈ బ్యూటీ ఇప్పుడు పద్దతైన పల్లెటూరి పాత్ర పరికిణిలో కనిపించబోతోందని తెలుస్తోంది.

సంప్రదాయ వస్త్రాలు అంటే పడిచచ్చేంత ఇష్టమంటున్నారు బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఓ ఎథ్నిక్ వేర్ స్టోర్ ను సందర్శించిన ఈ బేగం జాన్ సంప్రదాయ వస్త్రాలు-ఆభరణాలతో మరింత అందంగా కనిపిస్తాననే భావన తనకుందని... ఇదే తన ఆత్మవిశ్వాసమని విద్యా బాలన్ పేర్కొన్నారు. మన అందానికి మరింత మెరుగులుదిద్దే సంప్రదాయ వన్నెలు ట్రెండ్ గా మారాయనికూడా ఆమె అభిప్రాయపడ్డారు.

అమితాబ్ బచ్చన్, నాగర్జున అంటే రామ్ గోపాల్ వర్మకి చెప్పలేనంత ఇష్టం. ఈ ఇద్దరి స్టార్స్ మీద ఆయన ఎప్పుడు ఒక్క నెగటివ్ కామెంట్ కూడా చేయడు. ఎవరి మీదనైనా సైటెర్లు వేసే వర్మ అమితాబ్, నాగ్ మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తాడు. వర్మ అంతగా ప్రేమించే అమితాబ్ ఇటీవల ఆయనను ఏడిపించాడు. ఈ దర్శకుడి కామెంట్స్ తట్టుకోలేక చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి వర్మ చేత బిగ్ బీ కన్నీళ్లు పెట్టించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

యంగ్ హీరో నిఖిల్ సినిమా అంటే ఏదో ఒకటి డిఫరెంట్ గా చూపించేస్తాడనే పేరు తెచ్చేసుకున్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా ప్రతీ సినిమాలో ఒక వెరైటీ పాయింట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. తన కొత్త సినిమా 'కేశవ' కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడు...

ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త...

ఆర్కే నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.జార్జ్‌ బదిలీ...

మరికొద్ది రోజుల్లో తమిళనాడులోని ఆర్కే నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.జార్జ్‌...

ఏపీలో కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదలైందని ఎక్సైజ్ ఇంచార్జీ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు చెప్పారు. రేపటి...

వేసవితాపంతో అల్లాడిపోతున్న వన్యప్రాణులు...జనంలోకి వచ్చిన దుప్పి

వేసవి తాపంతో వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. దాహార్తి తీర్చుకునే నిమిత్తం నీటి చెలమలు వెతుక్కుంటూ జనావాసాల్లోక...

ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ కొరకు జూనియర్ లెక్చరర్ల సంఘం డిమాండ్

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు బర్తీ చేయాలని జూనియర్ లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది.

తెలంగాణ పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం బడ్జెట్ లో 1700 కోట్ల కేటాయింపు

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది బడ్జెట్ లో 1700 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి సురేష్ ప్...

వివాదాస్పదమైన 'జోడీ' కవర్‌ పేజీపై ప్రచురించిన ఫొటో

కెనడా నుంచి వెలువడుతున్న పెళ్లి సంబంధాల పత్రిక 'జోడీ' కవర్‌ పేజీపై ప్రచురించిన ఫొటో వివాదాస్పదమైంది. ఆన్‌లైన్‌...

విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు మరో కీలక అడుగు

వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియలో...

యూపీలో బీజేపీ ప్రభుత్వం రాకతో మూతపడ్డ అక్రమ కబేళాలు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం రాకతో అక్రమంగా నడుస్తున్న కబేళాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పశు మాం...

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు దెబ్బకు ప్రధాన రహదారి ముఘల్ రోడ్ మంచుమయమవుతోంది. ట్రాఫిక్ కు తీవ్ర అం...

ఏసీబీ వలలో పుట్టపర్తి విద్యుత్ ఏఈ జనార్థన్

విద్యుత్ కనెక్షన్ల కోసం మహిళా రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పుట్టపర్తి విద్యుత్ ఏఈ జనార్థన్. అనంతప...

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రొంపిచర్ల ఎస్సై

గుంటూరు జిల్లా రొంపిచర్ల ఎస్సై సమీర్ భాష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుపడ్డాడు. ఆరేపల్...

'చిరు' సాంగ్ ని టైటిల్ గా పెట్టుకున్న 'బాలకృష్ణ'?

'చిరు' సాంగ్ ని టైటిల్ గా పెట్టుకున్న 'బాలకృష్ణ'?

'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య ఉరకలేస్తున్నాడు. శాతకర్ణిని చకచక కంప్లీట్ చేసి రిలీజ్ చేసి...

తనకు తానే కానుకను ఇచ్చుకున్న 'కంగనా'

తనకు తానే కానుకను ఇచ్చుకున్న 'కంగనా'

ఎవరి పుట్టిన రోజుకైనా కానుకలు స్నేహితులు లేదా బంధువులో ఇస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నేడు...

హైదరాబాద్ లో ఐపీఎల్ కు లైన్ క్లియర్

ఏప్రిల్‌ 5న ఐపీఎల్‌ ఆరంభంకానున్న నేపథ్యంలో హెచ్‌సీఏ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఉపశమనం లభించింది. 14 రోజులుగా స...

అరంగేట్ర టెస్టులో ఆసీస్ ను షేక్ చేసిన కుల్దీప్

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అరంగేట్రం చేసిన భారత స్పిన్నర్ కుల్ద...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...