ఆడియన్స్ హీరో నానిని వీడు మనోడే అని ఓన్ చేసుకున్నారు. ప్రతివారికి నచ్చే హీరోగా నేచురల్ స్టార్ బిల్డప్ చేసుకున్నారు. వరుస పెట్టి రెండు హెట్రిక్ లు కొట్టిన చిన్న హీరోల్లో నాని పెద్ద హీరోగా ఎదిగాడు. కెరీర్ పరంగా బెస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ యంగ్ హీరో ఇదే ఊపులో వరుసగా కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నాడు.

దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి 'బీఆర్ శెట్టి' నిర్మాతగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న 'మహాభారతం' సినిమాలో శ్రీకృష్ణుడిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడని వచ్చిన వార్తలు నిజం కాదని వెల్లడైంది.

'డీజే'-దువ్వాడ జగన్నాథమ్ ప్రేక్షకుల ముందుకు జూన్ 23న వస్తుందని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తెలిపాడు. ఈ విషయం తన ఫేస్ బుక్ పేజ్ నుండి తెలిపారు అల్లు అర్జున్. అంతే కాదు దువ్వాడ జగన్నాథమ్ లోని ఒక స్టిల్ ను కూడా షేర్ చేసాడు మన స్టైలిష్ స్టార్.

అనుకోని షాక్ లతో వరుణ్ తేజ్ కి లైట్ వెలిగింది. అందుకే ఇక రోటీన్ మూవీస్ జోలికి వెళ్లొందని ఈ మెగా హీరో డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎడాది 'లోఫర్'తో వరుణ్ తేజ్ డిజాస్టర్ చవిచూశాడు. ఇక మొన్నీమధ్య రిలీజైన 'మిస్టర్'తో మరో వరెస్ట్ మూవీ తీసిన బ్యాడ్ నేమ్ మూటకట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలతో తన తప్పేంటో తెలుసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తనదైన శైలిలో మూవీస్ చేయాలని నిర్ణియించుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఖాతాలో ఇప్పటి వరకు భారీ హిట్టు లేదు. అయిన కూడా స్టార్టింగ్ లో ఈ మెగా హీరో డిఫరెంట్ గా చేస్తున్నాడనే ప్రశంసలు దక్కించుకున్నాడు. తొలి రెండు సినిమాలతో ఇటు ఆడియన్స్ ని అటు క్రిటిక్స్ ని కూడా శాటిఫ్పై చేసిన వరుణ్ తేజ్ లోఫర్, మిస్టర్ సినిమాలతో మాత్రం బాగా నిరాశపరిచాడు. ఈ విషయాన్ని త్వరలోనే కనిపెట్టిన మెగా ప్రిన్స్ ఇప్పుడు 'ఘాజీ' లాంటి సాహసోపేతమైన సినిమా తీసిన దర్శకుడు 'సంకల్ప్ రెడ్డి'తో డిఫరెంట్ మూవీ చేయడానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

రానా కథానాయకుడుగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వచ్చిన సబ్ మైరన్ మూవీ 'ఘాజీ' ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సబ్ మెరైన్ నేపథ్యంలో రూపొందిన తొలి భారతీయ చిత్రంగా కూడా ఇది పేరు తెచ్చుకుంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డికి టాలీవుడ్ లో డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో తన ద్వితీయ చిత్రాన్ని చేయడానికి ఈ దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగినట్లు టాక్ . ఇది కూడా 'ఘాజీ'లా వెరైటీ సబ్జెక్టుతో రూపొందుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై కన్ ఫర్మేషన్ వస్తోందని సమాచారం.

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థత

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల 30మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వ...

మహానాడులో చేయనున్న 12 తీర్మానాలు

గత మూడురోజుల మహానాడులో 12 తీర్మానాలు చేయనున్నారు. సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్షళన, అభివృద్ధి కేంద్ర...

తెలంగాణ పోలీసుల పనీ తీరును అభినందించిన మంత్రులు

తెలంగాణ పోలీసుల పనీ తీరును పలువురు మంత్రులు అభినందించారు. వరంగల్ అర్బన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కం...

కోదాడలో అగ్ని ప్రమాదం..

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ స్థంభం విరిగి గడ్డివాములపై పడటంతో సుమారు 50 ఎకర...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

కర్ణాటక రాజధాని బెంగళూరుకు నురగ బెంగ పట్టుకుంది. నగరంలోని బెల్లందూర్‌ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...