డస్కీ బ్యూటీ విద్యాబాలన్ బిగ్ స్క్రీన్ మరోసారి వేడేక్కించబోతోంది. ఈ బెంగాలీ భామ డర్టీ పిక్చర్ ని మరిపించే రేంజ్ లో మరో డర్టీ క్యారెక్టర్ లో రెచ్చిపోయినట్లు బీటౌన్ లో వినిపిస్తోంది. బేగమ్ జాన్ విద్య బేపికర్ అంటూ బిగ్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి రెడీ అవుతోంది. ఓమ్లీ హీరోయిన్ అనే ఇమేజ్ నుంచి హాట్ బ్యూటీ ఇమేజ్ కి టర్న్ తీసుకున్న విద్య మరోసారి హాట్ హాట్ స్క్రీన్ షో కి ప్రిపేర్ అయింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల త‌మిళంలో నిర్మించిన 'చండివీర‌న్‌' తెలుగులో 'కాళి' అనే పేరుతో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. బి స్టూడియోస్ ప‌తాకంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల తెలుగులో స‌మ‌ర్పిస్తున్నారు. అధర్వ‌, ఆనంది, లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని శ‌ర్కున‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్‌, శ్రీ గ్రీన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎం.ఎం.ఆర్‌ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి విడుద‌ల చేశారు.

నీరు నీరు నీరు.... రైతు కంట నీరు.... చూడనైన చూడనెవ్వరు అనే పల్లివితో సాగే 'ఖైదీ నెంబర్ 150'లోని సాంగ్ ప్రతి రైతు గుండెను తాకేలా ఉంది. కేవలం పది గంటల్లో ఈ సాంగ్ కి 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉందో అర్ధం చేసుకోచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' మూవీలో ఈ సాంగ్ పై ఇప్పటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆడియో అధిరగొట్టిన ఈ సాంగ్...వీడియోతో సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హేమమాలిని, శ్రియ తదితర నటులు  నటిస్తున్నారు. బాలయ్య అభిమానులు సినిమా విడుదల అయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. 

కేడర్ కు తెలంగాణ టిడిపి నేతల పిలుపు

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రౌండ్ లెవల్ నుంచి కేడర్ సిద్దంగా ఉండాలని తెలంగాణ టిడిపి నేతలు...

రైతుల నమ్మకాన్ని వైసీపీ పోగొట్టాలని చూస్తోంది: జూపూడి ప్రభాకర్

ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ వమ్ము చెయ్యాలని చూస్తుందని టీడీపీ...

పవన్ కల్యాణ్ ట్విట్టర్ ప్రకటనపై స్పందించిన చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసారు. పోలవరం పనులు నిర్వహిస్తున్న ట్ర...

ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా మారబోతున్న ఎన్టీఆర్‌ మ్యూజియం

అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా నిర్మించబోతున్నామని నారా లోకేష్‌ దంపతుల...

ప్రారంభమయిన 'జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్'...

హెచ్చ్ ఐసీసీ లో మూడు రోజుల 'జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్'ను ప్రారంభించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కేంద్ర మ...

భక్తరామదాసు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తుమ్మల

భక్తరామదాసు ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన పది నెలలకే పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం కావడం సంతోషంగా ఉన్నదని,...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. కాబూల్ లో ఆఫ్ఘన్ పార్లమెంట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 3...

పిబ్రవరి 7న దేశవ్యాప్తంగా ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె

డిమాండ్ల సాధన కోసం పిబ్రవరి ఏడున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసిఏషన్ ప్రకట...

జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్ష

జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలి...

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య

హైదరాబాద్ లో కుటుంబ కలహాలకు తోడు ఆర్ధిక ఇబ్బందుల కారణంతో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ...

నరేంద్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు...

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్ప...

హిస్టారికల్ సక్సెస్‌తో బాక్సాఫీస్ రికార్డు సృష్టించిన దంగల్

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. హర్యాన్వీ రెజ్లర్, మహవీర్...

రయీస్ మూవీ ప్రమోట్ ప్లాన్

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ రయీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో రయీస్...

ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్ లో సానియా-బార్బరా జోడి

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంల...

హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

తన నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించాడు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియ...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...