ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ప్రధాని నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర సినిమా సెల్ డిమాండ్ చేసింది.

kaira adwani news

ఇటీవలే విడుదలై రికార్డుల ప్రభంజనం సృష్టిస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ హీరోయిన్ కైరా అద్వాని. తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. తన అసలు పేరు కైరా అద్వాని కాదని ఆలియా అని, తన మొదటి మూవీ ‘పుగ్లీ’ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ సినిమా నిర్మాత తన పేరుని 'కైరా' గా మార్చాడని చెప్పింది. చాల చిన్నవయసు లోనే విప్రో వాణిజ్య ప్రకటనలో చేశానని, అప్పటి నుంచే తనకి రెగ్యులర్‌గా కెమెరా ముందుకు రావడం తనకు చాలా కలిసొచ్చిందని ఆమె చెప్పింది. తనకు ప్రతి రోజు ఎక్సర్‌సైజ్ చేయడం అలవటంట, వ్యాపారమన్నా ఎంతో ఇష్టమని తెలిపింది కైరా.

టాలీవుడ్ లో తన మొదటి సినిమా ‘భరత్ అనే నేను’ తోనే అభిమానులను చేసుకున్న కైరా. ఇక సినిమాలో ఆమె అభినయానికి తెలుగు ప్రేక్షకులు అంత ఫిదా అయ్యారు. మహేష్ బాబు సరసన కైరా గ్లామర్  సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. దీనితో విజయవంతంగా తొలివారం పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పటికే 160+ కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రెండో వారంలో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకెళుతోంది. ఈ సినిమా త్వరలోనే 200 కోట్ల కలెక్షన్స్ కూడా సులభంగా అధిగమించి నాన్ బాహుబలి సినిమాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

తిరుమల శ్రీవారిని సినీనటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు దర్శించుకున్నారు, భరత్ అనే నేనే చిత్ర విజయోత్సవం లోభాగంగా తిరుపతి వచ్చిన మహేష్ బాబు ఈరోజు ఉదయం దర్శకుడు కొరటాలశివ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో కలసి తిరుమల వెంకన్నను దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు మహేష్ బాబు కు స్వాగతం పలికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసారు. 

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు మహేష్ బాబు కు అందజేశారు. ఇక ఆలయం వెలుపల మహేష్ బాబు ని చూడడానికి భక్తులతోపాటు అతని అభిమానులు ఎక్కువగా చేరుకోవడంతో ఆలయం ఎదుట తోపులాట చోటు చేసుకుంది. దింతో అక్కడికి చేరుకున్న పోలీసులు అభిమానులను చెదరకొట్టి మహేష్ బాబు కు దారి కల్పించారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కథానాయికగా కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్ర పోషించిన చిత్రం 'మహానటి'. అయితే, ఈ సినిమాను మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మోడీకి భయపడే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు..

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో సరైన కారణం చెప్...

ఐటీ సోదాలను రాజకీయం చేయొద్దు

ఢిల్లీ: ఐటీ అధికారులు జరిపిన సోదాలనంతరం టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సత్యహరిశ్చంద్రుడులా మాట్లాడుతున...

భ‌వానీలతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రిపై ద‌స‌రా శ‌ర‌న్నవ‌రాత్రి ఉత్సవాలు ఆరవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిరూ...

ఉత్తమ విద్యార్థులకు... ప్రతిభా అవార్డ్స్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పూర్తి అభివృద్ధి జరిగిన తరువాత రాష్ట్ర విభజన జరిగిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈరోజు...

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌‌ లో గ్రూప్‌-4 జవాబు పత్రాలు

తెలంగాణ గ్రూప్‌-4 పరీక్ష రాసిన అభ్యర్థుల డిజిటల్‌ ఓఎమ్మార్‌ షీట్లను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్‌‌ లో అందుబాటులో...

పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి...

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస...

శిథిలాల కింద వందలాది మృత దేహాలు...

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం (సునామీ)లో ధాటికి ఆ ద్వీపం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ ప్ర...

మరో సునామి హెచ్చరిక...

జకార్త : ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం ఓ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై...

ఆకాశాన్ని అంటిన 'సేవ్ శబరిమల' నిరసనలు

మహిళలందరూ శబరిమల ఆలయంలోనికి వెళ్ళడానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం కేరళలో చెలరేగిన

తిత్లీ తుఫాను ప్రభావంపై ప్రధాని మోడి ఆరా...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్రమోడి ఫోన్ చేసి తిత్లీ తుఫాను ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు...

ఉద్యోగం కావాలంటూ.. మంత్రి పేరుతొ ఫేక్ లెటర్

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సిఫార్సు చేస్తున్నట్టుగా ఓ ఎమ్మల్యే కారు డ్రైవర్ విద్యుత్ శాఖ మంత్...

ఏపీ మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం...

ఏపీ మినిస్టర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో...

ప్రిన్స్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ ఖరారు...

ప్రిన్స్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ ఖరారు...

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఆరంగేట్రం చేయనున్న సినిమాకి హీరోయిన్ ఖరారయ్యింది. శశి కుమ...

చంద్రబాబు దొరికేశాడు...వర్మ

సోషల్ మీడియాలో ట్రెండ్ ఐన ఓ వీడియోలోని చంద్రబాబు పోలిన వ్యక్తి ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తానని ర...

ఉప్పల్ టెస్ట్ మనదే...

ఉప్పల్ టెస్ట్ మనదే...

వెస్టిండీస్ తో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పది వికెట్ల తేడ...

ఆసియ కప్ ఫైనల్: ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా...

ఆసియ కప్ మ్యాచ్ లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తోంద...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...