కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 'కాగ్' ఈసారి సినిమా రంగంలో పన్ను ఎగవేతలపై దృష్టి సారించింది. వినోద పరిశ్రమపై పన్నువిధింపు, వసూళ్ళకు సంబంధించి రూపొందించిన నివేదికను ప్రభుత్వం నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టింది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు పలువురు నటులకు సంబంధించిన పన్నుల ఖాతాలను పరిశీలించింది.

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా 'ఒక్కడు మిగిలాడు'. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాణంలో అజయ్ ఆండ్రుస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గా, ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన సన్నివేశాన్ని సముద్రం మధ్యభాగంలో చిత్రీకరించారు. పదిమంది పాల్గొన్న ఈ రెస్క్యూ సీన్ ఉత్కంఠను రేకెత్తించేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ సీన్ లో తాను నటించలేదని, కష్టతరమైన ఈ సీన్ లో ధైర్యంగా పాల్గొన్న వాళ్లందరికీ మంచు మనోజ్ హ్యాట్సాఫ్ చెప్పాడు. రెండు వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే అవకాశం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

 

కన్నడ హీరో ధ్రువ్ శర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టుకతోనే మూగ, చెవుటి వాడైనప్పటికీ, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితుడయ్యాడు ధ్రువ్.

నటి కేథరిన్ తెలుగులో క్రేజ్ పరంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె 'జయ జానకి నాయక' సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఆ ఐటంసాంగ్ వీడియో టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

కాంగ్రెస్ లో ఇందిర‌మ్మ రైతు బాట జోష్

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ...

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ గ్యాస్ లీక్

తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ గ్యాస్ లీక్ అయింది. రాజోలు మండలంలోని ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ వెలువడింది....

గుంటూరు జిల్లాలోని ఎన్‌హెచ్‌బీసీ కంపెనీలో అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లాలో నాదెండ్ల మండలం గణపవరం గ్రామ సమీపంలో ఎన్‌హెచ్‌బీసీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ...

కామారెడ్డి జిల్లాలో నకిలీబాబా మోసాలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో ముడు రోజులక్రితం ఓ మహిళ గాడిద పాలను విక్రయించేందుకు గ్రామంలో...

తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ ఖాన్ మృతి

తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ ఖాన్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్ర సమితిలో టీఆర్ఎస్...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈకేసును వాయిదా వేయడంతో ఇపుడు స...

నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ఇవాళ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు సమావేశమవుతోంద...

గుంటూరు జిల్లాలో దారుణం..బాలుడిని కొట్టి చంపిన మందుబాబులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం తాగిన మందు బాబుల...

భర్త పైశాచికత్వానికి మరో అబల బలి

కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో భర్త పైశాచికత్వానికి మరో అబల బలైంది. గ్లోరీ అనే వివాహితను భర్త పవన్ హత్య చేసి ఉడా...

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఈ షో చాలా బాగుందని, షోలో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో...

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...