lakshmi's ntr caste pics

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతి, అలాగే నారా చంద్రబాబు నాయుడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ''ఎన్టీఆర్ - కథానాయకుడు'' సినిమా జనవరి 9వ తేదీన విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రంపై సీఎం చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. 30 ఏళ్ల చరిత్రను 3 గంటల్లో చూపిన గొప్ప దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అయితే..తండ్రి పాత్రలో ఒదిగిపోయిన బాలయ్య నటన అద్భుతమని కొనియాడారు. అలాగే సినిమాలో ఉన్న ఇతర పాత్రలకు ఆయా నటులు న్యాయం చేశారన్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని తాను కళ్లారా చూశానని, మద్రాసులో సినిమాకష్టాలెదుర్కొన్న ఆయన..తుఫాన్ కష్టాలను కూడా అనుభవించారని తెలిపారు. విపత్తులలో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు స్వయంగా ఆయనే జోలెపట్టి విరాళాలు సేకరించారని గుర్తుచేసుకున్నారు. సీఎంగా అధికారం చేపట్టాక సినీ నటులకు, సమాజ సేవకులకే కాక ఇతర ప్రభుత్వాలకు సైతం ఆయన పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. 

ఎన్టీఆర్ బయోపిక్ మొదలైనప్పటి నుంచి, ఆ సినిమా విడుదలకై ఎంతో ఆతృతగా ఎదురు చుసిన అభిమానుల కల ఈరోజు నిజమయ్యింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో

సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్  మహానాయకుడు..వీటిలో మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం జనవరి 9వ తేదీ బుధవారం నాడు విడుదలై ప్రి రిలీజ్ లోనే సక్సెస్ టాక్ ను సంపాదించుకుంది. బాలయ్య అభిమానుల నుంచే కాదు..సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది ఈ చిత్రం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంపై మోహన్ బాబు ఏమన్నారంటే.. ''సినిమా చూస్తున్నంత సేపు కొన్ని సన్నివేశాల్లో అన్నయ్య మళ్లీ పుట్టారా ? అన్న సందేహం కలిగింది. అంతా కళ్లకు కట్టినట్లు..నిజంగా అన్నయ్య బ్రతికొచ్చినట్లు అనిపించింది. యన్.టి.రామారావు గారు.. నాకు అన్నయ్య. ఏక గర్భమునందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములు అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్‌ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు.

 అందులోనూ మహానటుడి కుమారుడు బాలయ్య అంటే తండ్రి చేసినటువంటి పాత్రలను తను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు. అదీ కొంచెం కష్టతరమైన పని. అయినా ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా నిర్మించబడి, తను యాక్ట్ చేశాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్‌కు నన్ను పిలిచారు.. నేను వెళ్లాను కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్లీ అన్నయ్య పుట్టాడా అని కొన్ని కొన్ని సీన్స్‌లో అనిపించింది. అంటే బాలయ్య కొన్ని యాంగిల్స్‌లో తన తండ్రి పోలికలను ఉండడం అనేది కూడా ఒక అద్భుతం. ఈ పిక్చరు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను'' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. 

ఆయనే ఏపీకి కాబోయే కొత్త సీఎం: రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో మరో సంచలన ట్వీట్ చేశాడు. ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీక...

ఏపీ ఓటర్ల లెక్క తేలింది...

ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య తేలిపోయింది. ఏపీలో మొత్తం 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిప...

టింబర్ డిపోలో అగ్నిప్రమాదం

- రూ.80 లక్షలు ఆస్తినష్టం కడప జిల్లాలోని బద్వేలులో గల ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డిపోలో ఉన్న...

ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు ఈరోజు ఉదయం విడుదల చేశారు. ఏప్రిల...

టీ పోల్ యాప్‌ ద్వారా ఓటర్ స్లిప్పులు

హైదరాబాద్: తెలంగాణ ఓటర్లు తమ ఓటర్ స్లిప్‌లను టీ పోల్ యాప్‌ ద్వారా పొందవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. టీ పోల్ య...

రాజకీయాల్లో డూప్లికేట్ గంగిరెద్దులు ఎక్కువయ్యాయి

హైదరాబాద్‌: రాజకీయాల్లో నిజమైన గంగిరెద్దులు తక్కువయ్యి... డూప్లికేట్ గంగిరెద్దులు ఎక్కువయ్యాయని సెటైర్లు వేశార...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

1500 మందిని కాపాడిన యువకులు

ఇద్దరు యువకులు చేసిన సాహసం 1500 మంది ప్రయాణికులను కాపాడింది. తమ ప్రాణాలను

ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి పచ్చ జెండా...

ఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చట్టంలోకి వచ్చింది. అగ్రవర్ణాల పేదలన...

అత్యాచార ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి

హైదరాబాద్ లోని పాతబస్తీ కామాటిపురా పీఎస్ లిమిట్స్ లో మైనర్ పై జరిగిన

వాకిట్లో ముగ్గు వేస్తుంటే...

ఓ యువతి వాకిట్లో సంక్రాంతి ముగ్గు వేస్తుండగా..ఇద్దరు దుండగులు

వర్మ చంద్రబాబు ఫస్ట్ లుక్...

వర్మ చంద్రబాబు ఫస్ట్ లుక్...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతి, అలాగే నారా చం...

''ఎన్టీఆర్ - కథానాయకుడు'' పై సీఎం స్పందన

''ఎన్టీఆర్ - కథానాయకుడు'' పై సీఎం స్పందన

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ''ఎన్టీఆర్ - కథానాయకుడు'' సినిమా జనవరి 9వ తేదీన విడుదలై హిట్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

గవాస్కర్, రవిశాస్త్రి ఒకరిపై ఒకరి కౌంటర్లు

భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ చేసిన కామెంట్లకు భారత కోచ్ రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు... సహజంగానే విమర్శలు నచ్చ...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...