భారతీయ స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డులు సృష్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ అయితే 38 వేల మార్కు చేరువలో ఉంది. ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మార్కెట్లు ఆశాజనకంగా ఉండడంతో

బుధవారం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా 0.59 శాతం వృద్ధి నమోదు చేసింది. 221 పాయింట్లు బలపడి 37,887 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ నిఫ్టీ 60 పాయింట్ల వృద్ధితో (+0.53 శాతం)11,450 దగ్గర ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓ దశలో సెన్సెక్స్ 37,931 మార్కుకు చేరుకున్న సెన్సెక్స్ ఆల్ టైం హైకి చేరుకుంది. తర్వాత 44 పాయింట్లు తగ్గిపోయింది. ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్స్ కళకళలాడాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ నిఫ్టీ, సెన్సెక్స్ ల్లో టాప్ గెయినర్ గా నిలిచింది. మంగళవారం ముగింపుతో పోలిస్తే 2.85 శాతం బలపడి రూ. 1,217.25 చేరుకుంది. ఈ షేర్ ఇంట్రాడేలో రూ. 1,222 వద్ద కదలాడింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా లాభాలు ఆర్జించాయి. 

నిఫ్టీలో ఓఎన్జీసీ (+2.95 %), రిలయన్స్ ఇండస్ట్రీస్ (+2.83 %), బజాజ్ ఫైనాన్స్ (+2.40 %), ఐసీఐసీఐ బ్యాంక్ (+1.77 %), భారతి ఇన్ ఫ్రా (+1.59 %) టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ లో రిలయన్స్ (+10.67 %), హాత్ వే (+7.78 %), ఐనాక్స్ (+6.10 %), స్ట్రైడ్స్ ఫార్మా (+5.80 %), స్టెరిలైట్ టెక్నో (+5.48 %) టాప్ గెయినర్స్ గా నిలదొక్కుకున్నాయి.

e-max.it: your social media marketing partner

ప్రధానిపై ఢిల్లీ ముఖ్యమంత్రి సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోడీ జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ వైఖరికి ఏ మాత్రం తీసిపోరని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ...

మళ్లీ మొదటికొచ్చిన హిందూపురం వైసీపీ టికెట్ అంశం

అనంతపురం: హిందూపురం నియోజకవర్గం వైసీపీ టికెట్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. పోలీస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ పెట్టిన గ...

జగన్ నామినేషన్ పై చంద్రబాబు సెటైర్లు...

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ ను అడ్డుపెట్టుకుని ఆంధ్రా ఆస్తులపై కన్నేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ...

మోహన్‌బాబు ప్రభుత్వంపై కక్షగట్టారు

అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు సినీ నటుడు మోహన్‌బాబు ప...

పాతబస్తీలో ఎనిమిదెకరాల పార్క్...

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీవాసులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మీరాలం ట్యాంక్ పార్కును ఈరోజు ప్రారంభంకానుందన...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

వివేకా హత్య కేసులో తెరపైకి జగన్‌ అనుచరుడు

పులివెందుల: సిట్‌ దర్యాప్తు చేస్తోన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి...

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్...

ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సజ్జన్ ఖాన్‌ను ఈరోజు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉ...

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

''డియల్ కామ్రేడ్'' సినిమాను బ్యాన్ చేయండి అంటూ ఓ నెటిజన్ రష్మిక అభిమానులను కోరాడు. దీనికి అసలు కారణం ఏమిటంటే

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...