దేశీయకరెన్సీ మరోసారి ఢమాల్‌ అంది. ఇటీవల భారీ పతనాన్ని నమోదుచేస్తు‍న్న రూపాయి మంగళవారం మరింత నష్టాలతో ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తాజాగా 67.78కు చేరింది. సోమవారం 67.50 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 27 పైసలు 0.4 శాతం బలహీనపడి 67.78ను తాకింది. దీంతో 16 నెలల కనిష్టానికి చేరింది.

గత ఏడాది జనవరి 31, 2017లో ఈ స్థాయిని తాకింది. పుంజుకున్న డాలర్‌, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం రూపాయి ధరను ప్రభావితం చేసినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్టానికి చేరింది. ఇది ఇలా ఉంటే పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ దాదాపు 3 శాతానికి ఎగశాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు 92.66కు బలపడింది. మరోవైపు 10 సంవత్సరాల బెంచ్‌మార్క్‌ బాండ్ దిగుబడి 33 నెలల కనిష్టాన్ని తాకింది. మంగళవారం 7 బేసిస్ పాయింట్లు పెరిగి 7.90 శాతాని​కి చేరింది. ఆగస్టు 25, 2015 నాటికంటే ఇది అత్యధికం.

e-max.it: your social media marketing partner

బీజేపీని పడగొట్టడానికి టీడీపీ ఎత్తులు

చెన్నై: బీజేపీని గద్దె దింపాలని చేస్తోన్న ప్రయత్నాల్లో టీడీపీ మరో అడుగు ముందుకు వేసింది. తమిళనాడు పార్టీ డీఎంక...

మీ ఓట్లు నాకే వేయాలి..! లేకపోతే అన్యాయం చేసినట్టే..!

పోలవరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నొక్కి వ్యాఖ్యానించారు. సోమవారం గుంటూరు జిల్లా...

టీటీడీకి చంద్రబాబు ఆదేశాలు

తిరుమలలో మహాసంప్రోక్షణపై టీటీడీ పాలక మండలి తీసుకున్న శ్రీవారి దర్శనం నిలిపివేత నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆద...

లోక్‌ అదాలత్‌ తీర్పే ఆఖరి తీర్పు

కడప జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాస్‌ లోక్‌ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే ఆఖరి తీర్పని స్పష్టం చేశారు. సుప్రీంకోర...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కై అఖిలపక్షం భారీ ర్యాలీ

బయ్యారం: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక...

తెరపైకి మల్లి దళ కమాండర్‌ వాల్ పోస్టర్లు

భద్రాద్రి: మణుగూరులో చర్ల, దుమ్ముగూడెం దళ కమాండర్‌ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఎన్నో ఏళ్ల తరువాత దళ కమాండర...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైలులో భారీ చోరీకి యత్నం

అనంతపురం: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైలులో భారీ చోరీకి దుండగులు ప్రయత్నించారు. రైల్వే సిగ్నల్ కట్ చేసి అనంతరం చో...

ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో పగ, ప్రతీకారం

ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. సీతాపురం అనే గ్రామంలో ఓ వ్యక్తిని అమ్మాయి అన్న నరికి చంపాడు....

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...

ఏపీకి రూ.585 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రాబోతోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయా...