టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తాజాగా ఖాతాదారులకు కాకుండా నిరుద్యోగుల కొరకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 75 వేల నుంచి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం కంపెనీలో 1.57 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, ఈ ఏడాది మరో 80 వేల మందిని తీసుకోబోతున్నామని జియో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో రిలయన్స్ జియో జట్టు కట్టిందని పేర్కొన్న ఆయన 60-70 శాతం ఉద్యోగ నియామకాలు కళాశాలలు, ఉద్యోగుల నుంచి వచ్చే రిఫరల్స్ ద్వారానే ఉంటాయని పేర్కొన్నారు. సేల్స్ విభాగాల్లో ఉద్యోగుల వలసలు 32 శాతంగా ఉందని, సగటున ఇది 18 శాతం మాత్రమేనని సంజయ్ తెలిపారు. సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

e-max.it: your social media marketing partner

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

100 కాదు 10 స్టులు కూడా రావు పో...

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమన్నారు ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అసెంబ్లీని అర్ధాంతరంగా...

జనవరికల్లా ''స్వచ్ఛ సంక్రాంతి'' గ్రామాలు

2019 జనవరి నాటికల్లా అన్ని గ్రామాలను ''స్వచ్ఛ సంక్రాంతి'' గ్రామాలుగా

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

రేపే కౌంటింగ్..ఏర్పాట్లు పూర్తి

ఈ నెల డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఆసిస్ గడ్డపై భారత్ తొలి టెస్ట్ విజయం

ఆస్ర్టేలియాపై భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది. కంగారూలపై భారత్ దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...