క్రిప్టో కరెన్సీ కొనుగులు విషయంలో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) కీలకనిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ వీసా, మాస్టర్ కార్డులను ఉపయోగించి బిట్ కాయిన్లను కొనుగోలు చేయడంపై నిషేధం విధించేందుకు రెడీ అయింది.

బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడానికి డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించడంపై నిషేధం విధిస్తున్నట్టు సిటీబ్యాంకు ప్రకటించిన రెండు రోజులకే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆందోళన చెందుతున్నాయని, కాబట్టి ఇటువంటి వూహాజనిత కరెన్సీల లావాదేవీలకు అడ్డుకట్ట వేసేందుకు నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో హర్దయాల్ ప్రసాద్ పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను అడ్డుకునేందుకు వీసా, మాస్టర్ కార్డు నెట్‌వర్క్‌లతో చర్చలు జరుపుతున్నట్టు హర్దయాల్ తెలిపారు. బిట్‌కాయిన్ లావాదేవీలు జరక్కుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల రిజర్వుబ్యాంకు అన్ని బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోనూ క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించారు. భారత్‌లో ఇది చట్టబద్ధం కాదని, లావాదేవీలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

e-max.it: your social media marketing partner

ముందస్తు ఎన్నికలకు మీరు సిద్ధమా... కేసీఆర్ సవాల్

హైదరాబాదు: దానం నాగేందర్ తెరాసలో చేరిన సందర్బంగా తెలంగాణ భవన్ లో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పీల...

దావత్ చేసుకోడానికి దానం రాలేదు...

దానం నాగేందర్ ని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ అనంతరం కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమానికి పల...

ముస్లింలకోసం రూ.20 కోట్లతో

నెల్లూరు: కోట మిట్టలో షాదీ మంజిల్ కు ఏపీ మినిస్టర్ సోమిరెడ్డి శంకు స్థాపన చేశారు. ముస్లింలకు అధునాతన వసతులతో ష...

క్రైస్తవ ఆస్తులను మేం పరిరక్షిస్తాం

తిరుపతి: క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతుందని క్రైస్తవ ఆస్తుల సబ్ కమిటీ...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

రైల్వేగేటును ఢీ కొన్న టిప్పర్

శ్రీకాకుళం: వేగంగా వస్తోన్న టిప్పర్ కోటబొమ్మాళి-నౌపాడ మధ్య కాకరపల్లి రైల్వేగేటును ఢీ కొంది. ఈ ఘటనలో రైల్వే గేట...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

భారత ఈ కామర్స్ రంగంలోకి సెర్చ్ ఇంజన్ దిగ్గజం

సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్ ఇప్పుడు భారత ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ రంగంపై కన్నేసింది. ప్రపంచ ఈ కామర్స్ రంగంలో భార...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...