అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం ఆ దేశ కుబేరుడిపై తీవ్రప్రభావం చూపింది.

డౌజోన్స్ పతనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది బిలియనీర్లకు చెందిన లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ల్లో పెట్టుబడులు పెట్టిన సంపన్నులు సుమారు 7 లక్షల 32 వేల కోట్ల రూపాయలు నష్టపోయారని బ్లూమ్‌ బర్గ్ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా సుమారు 500 కోట్ల డాలర్లు అంటే 32 వేల కోట్ల రూపాయలు నష్టపోయిన వ్యక్తి బెర్క్‌ షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్. కేవలం 24 గంటల వ్యవధిలో ఆయన ఈ మొత్తాన్ని కోల్పోవడం విశేషం. డౌజోన్స్ లో 9.2 శాతం మేర పతనమైన వెల్స్ అండ్ ఫార్గో కంపెనీలో మెజారిటీ వాటా బెర్క్‌ షైర్ కంపెనీదే కావడంతో బఫెట్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తరువాతి స్థానంలో ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌ బర్గ్ 23 వేల కోట్ల రూపాయలు నష్టపోయాడు. అటు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నీరాజనాలందుకుంటున్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా సుమారు 21 వేల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. ఆల్ఫాబెట్ ఓనర్లు లారీ పేజ్,  సెర్గీ బ్రిన్‌ లు కూడా సుమారు 15 వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది. భారీ మొత్తంలో నష్టాలు చవిచూడడంతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

e-max.it: your social media marketing partner

విజయవాడలో బీజేపి నేతలు సమావేశం అయ్యారు

విజయవాడ హోటల్ ఐలాపురంలో బీజేపి నేతలు సమావేశం నిర్వహిచారు. దుగరాజపట్నం పోర్ట్, కడపం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్...

వెనుకబడిన జిల్లాలకిచ్చిన నిధులు ఎలా ఖర్చుపెట్టారు?

ఏపీకి ఇచ్చిన హామీల్లో ఇప్పటికే చాలా వరకూ చేశామని చెప్తూ మరోసారి లెక్కలతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా...

టీడీపీ పార్టీని విమర్శించే నైతిక హక్కు జైరాం రమేష్ కు లేదు

తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు జైరాం రమేష్ కు లేదని రాష్ట్ర ఆర్ధికమంత్రి శ్రీ యనమల

ప్రతి రోజూ ఒక అరగంట వ్యాయామం లేదా యోగా చేసి చుడండి

 సమాజంలో పెద్ద రుగ్మతగా మారిన స్థూలకాయంపై అవగాహన కల్పిస్తూ విశాఖ బీచ్ రోడ్డులో

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ హిజ్రా వీరంగం

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఓ హిజ్రా వీరంగం సృష్టించింది. మీడియా సిబ్బందిపై దాడిచేయడమే

అశ్వారావుపేటలో ఆగ్రో పేపర్ బోర్డులో ఓ కార్మికుడికి ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట పట్టణంలో లక్ష్మి తులసి ఆగ్రో పేపర్ బోర్డులో తెల్లవారు జామున జరిగిన ప...

ప్రధాని మూడు దేశాల పర్యటనలో చివరి రోజున ఒమన్‌ చేరుకున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా చివరి రోజు ఒమన్‌ వెళ్లారు.

అమెరికాలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. జార్జియాలోని బర్నెట్‌ ఫెర్నీ రోడ్‌ లో గల హైటెక్‌ క్విక్‌ స్టాప్‌ స...

ఢిల్లీ రావాలంటూ ఏపీ అధికారులకు కేంద్రం పిలుపు

ఢిల్లీ రావాలని ఏపీ అధికారులకు కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు వచ్చిన నిధులు, విభజన హామీల వివరాలతో ఈనెల 21న ఢిల...

ఢిల్లీలో పరీక్షా పే చర్చా

ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు విద్యార్థులతో గడిపారు. ఢిల్లీలోని తల్కోతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చా

పులిచెర్ల తహసిల్దార్ దాష్టీకానికి మహిళా రైతు బలి

చిత్తూరు జిల్లా పులిచెర్ల తహసిల్దార్ దాష్టీకానికి ఓ మహిళా రైతు బలైంది. తమ భూమిని ఆన్ లైన్ చేయాలంటూ ఈశ్వరమ్మ అన...

చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ముగ్గురి దారుణ హత్యలు

మరణ మృదంగంతో చిత్తూరు జిల్లా వణికిపోయింది. ఒకే రోజు ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. వి.కోటలో ఎంపీటీసీ సభ్యురాల...

వివాదాస్పదంగా మారుతున్న "ఒరు ఆదార్ లవ్"!

వివాదాస్పదంగా మారుతున్న "ఒరు ఆదార్ లవ్"!

ఒక్క టీజర్ తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా మారింది ప్రియా వారియర్. అదే స్థాయిలో ఆమె నటిస్తున్న సినిమా ఒరు ఆ...

మరోసారి పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైర్లు!

మరోసారి పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైర్లు!

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో మరోసారి పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశాడు. ఓ పక్క సూచనలిస్తున్నట్లు చెబుతూనే, ఏపీ ప...

భారత్ బౌలర్ల కు దక్షిణాఫ్రికా తల వంచింది

సెంచూరియన్లో ఆరవ వన్డేలో భారత్ బౌలర్లు మరోసారి మంచి ప్రదర్శన కనబరిచారు. దక్షిణాఫ్రికా

టీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు

అంతర్జాతీయ టీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఆక్లాండ్ వేదికగా

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...