విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లించడమే కాదు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ పేరుతో వేల రూపాయలు ఖర్చవుతుంది. సాదారణంగా మార్కెట్ లో యాబై రూపాయలున్న పాఠ్యపుస్తకాన్ని ప్రైవేట్ స్కూల్స్ రెండొందలకు అమ్ముతున్నాయి. పాఠ్యపుస్తకాలే కాదు స్టేషనరీ మొత్తం స్కూల్ లో కొనిపిస్తున్నారని పేరెంట్స్ వాపోతున్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దోపిడిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్నయించింది. అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రభుత్వం ముద్రించిన బుక్స్ నే వాడాలని ఆదేశించింది. అయితే స్కూల్స్ మాత్రం తమ దోపిడిని ఆపలేదు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను పేరెంట్స్ తో కొనిపించడమే కాక వారు సొంత పాఠ్య పుస్తకాలను కొనిస్తున్నారు. ఐదవతరగతి విద్యార్థికి బుక్స్ పేరుతో ఏడు నుండి పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ వాపోతున్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలపై స్కూల్స్ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పాఠ్య పుస్తకాలలో కేవలం సబ్జక్ట్ బుక్స్ మాత్రమే ఉంటున్నాయని, గ్రామర్ కు సంబందించినవి కాని, డ్రాయింగ్ బుక్స్ లాంటివి ఏమి లేదని అందువల్ల తామ సొంతంగా బుక్స్ ప్రింట్ చేయిస్తున్నామని స్కూల్స్ యజమానులంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడితో అల్లాడుతన్న పేరెంట్స్ కు ఇప్పుడు పుస్తకాలు, యూనిఫాంతో పాటు స్టేషనరి వస్తువుల కొనగోలు పెద్ద ప్రసహనంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు దోపిడి అరికట్టాలని పేరెంట్స్ కోరుతున్నారు.

 

e-max.it: your social media marketing partner

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

జ‌గ‌న్, బొత్సల‌పై మండిప‌డ్డ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి

వైసీపీ అధినేత జ‌గ‌న్, మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ల‌పై సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. విశాఖలో...

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వాసుపత్రిలో కరెంటు కష్టాలు రోగులను...

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఒక టీడీపీ కార్యకర్త మృతి...

జీఎస్టీకి నిరసనగా రోడ్డెక్కిన ఖమ్మంలోని వ్యాపారులు

గ్రానైట్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన 28శాతం జీఎస్టీకి నిరసనగా ఖమ్మంలో వ్యాపారులు రోడ్డెక్కారు. కేంద్రం...

నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి ప్రతిభ కనపరచిన జగిత్యాల జిల్లా విద్యార్థిని

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి అలేఖ్య అనే విద్యార్థిని నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి మ...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మ‌రోసారి భారత్ ఫై పాక్ దాడి

భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నప్పటికీ పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. భార‌త్ పాక్‌కు దీటుగా స‌మాధ...

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేటిఆర్ భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటిఆర్ ఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యంగా ఐదు అంశాలపై అరుణ్ జెట్...

హత్యకు దారితీసిన ఫేస్ బుక్ పరిచయం

ఫేస్ బుక్ పరిచయం ఒకరి హత్యకు దారితీసిన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన...

బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్

సంచలనం సృష్టించిన బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తాజాగా రాజీవ్ స్నేహితులు నవీన్...

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

హిందీలో ఎంతో ఆద‌ర‌ణ పొందిన బిగ్ బాస్ షోని ఇత‌ర భాష‌ల్లోనూ తీస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ షోకి క‌మ‌ల హా...

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో ముగిసిన సినారే అంత్యక్రియలు

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో మహకవి సినారే అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా సిఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లను ప...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...