స్టాక్ మార్కెట్లు లాభాల గాడిలో పడ్డాయి. గత వీకెండ్లో జోరు తగ్గిన స్టాక్‌మార్కెట్లు ఈ రోజుతో మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ సంకేతాలు, జీఎస్టీ నిర్ణయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి.

దీంతో ఆరంభ ట్రేడింగ్‌లో సూచీలు దూసుకెళ్తున్నాయి. 227 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభం కాగా నిఫ్టీ 9,500 మార్క్‌కు సమీపంలో కదులుతోంది. బ్యాకింగ్‌, ఐటీ సెక్టార్ల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 160 పాయింట్ల, నిఫ్టీ 35 పాయింట్లతో ట్రేడవుతున్నాయి. ప్రధాని మోదీ పాలనలో స్టాక్‌మార్కెట్లు దూకుడుగా పెరిగాయి. గత మూడేళ్లలో ఇన్వెస్టార్ల సంపద ఏకంగా 50లక్షల కోట్లు పెరిగిందని స్టాటిస్టిక్స్ స్పష్టం చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో విదేశీనిధులు కూడా భారీగా పెరిగినట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు.

 

e-max.it: your social media marketing partner

మోహన్ బాబుపై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

సినీనటుడు మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జి...

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మహిళల మృతదేహాల లభ్యం

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. బుట్టయిగూడెం మండలంలోని ఎర్రాయిగూడెం సమీపంలో ఇద...

కడప జిల్లాలో పిచ్చికుక్కుల స్వైర విహారం.. 12మందిపై దాడి

కడప జిల్లా రాజంపేట పట్టణంలో పిచ్చి కుక్కులు స్వైర విహారం చేశాయి. ఏకంగా 12మందిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయప...

జీవో 99 ని తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలకు మంగళం: టీటీడీపీ నేత రావుల

ఉచిత విద్యను ఇస్తానని బీరాల పలికిన సీఎం ఇప్పుడు ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ నేత రావుల...

మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన

మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

రెండు క్రూడ్‌ బాంబులను స్వాధీనం చేసుకున్న బీహార్‌ పోలీసులు

పాట్నా: భారీ ఉగ్ర కుట్రను బీహార్‌ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్‌(బుద్ధ) గయలో మరో మారణహోమం జరగకుండా ని...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

శామీర్‌పేట్‌ లో దారుణ సంఘటన....

వివాహేతర సంబంధాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ...

కామాంధుడి చేతిలో మోసపోయిన మైనర్ బాలిక

ప్రేమించమని వెంటపడ్డాడు. డబ్బు నగలు ఆశచూపి వశబరుచుకున్నాడు. అమ్మవారి సన్నిధిలో మెడలో గొలుసు వేసి ఇదే పెళ్లన్నా...

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

వివాదాస్పద 'పద్మావత్' చిత్రానికి ఇచ్చిన సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని కోరుతూ శుక్రవారం దాఖలైన మరో పిట...

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. వర్మ తీసిన జీఎస్టీ ఫిలిం భారతీయ సంస్కృతిక...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...