అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం చూపింది. సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రంగా నష్టపోయాయి. అనేక ఎగుడు దిగుడ్లకు లోనయ్యాయి. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పెరుగెత్తించాయి. చివరకు సెన్సెక్స్ 338 పాయింట్లు కోల్పోయి 27,250 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 8,432 దగ్గర ముగిసింది. 

ఉదయం మార్కెట్లు మొదలైన వెంటనే మహాపతనాన్ని నమోదు చేశాయి. రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్టుండి ముందంజ వేయడంతో కాస్త కోలుకున్నాయి. అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ ఒకరకంగా చెప్పాలంటే సునామీ సృష్టించాయి. బ్రెగ్జిట్ సమయంలో ఏర్పడ్డ ఆందోళన మించి పడిపోయాయి. 

దలాల్ స్ట్రీట్ అయితే బ్లడ్ బాత్ ను తలపించింది. సెన్సెక్స్‌ అయితే ఓ దశలో ఏకంగా 1500 పాయింట్లు పతనమైంది. ఇక నిఫ్టీ 500 పాయింట్లు దిగజారింది. ట్రంప్ కు మెజారిటీ పెరుగుతున్న కొద్దీ రెండు సూచీలు తిరిగి కోలుకున్నాయి. సెన్సెక్స 1,200 పాయింట్లు బలపడింది. 

సెన్సెక్స్ లో డెల్లా కార్ప్ లిమిటెడ్ అత్యధికంగా నష్టపోయింది. ఏకంగా 19.99 శాతం కోల్పోయింది. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 18.51, డీఎల్ఎఫ్ లిమిటెడ్, 17.47, హెడీఐఎల్ 16.66, దేవాన్ హౌసింగ్ 10.37 శాతం కోల్పోయి టాప్ లూజర్లుగా నిలిచాయి. నిఫ్టీలో అంబుజా సిమెంట్లు అత్యధికంగా నష్టపోయింది. ఆ షేర్ 5.66 శాతం కోల్పోయింది. టాటా కల్సల్టెన్సీ 4.96, అల్ట్రాటెక్ 4.88, మారుతి సుజుకి ఇండియా 4.87, టెక్ మహీంద్ర 4.33 శాతం నష్టపోయాయి. 

ఇక ఇంత నష్టంలోనూ పలు కంపెనీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ లో ఇండియన్ బ్యాంక్ షేర్ 7.05 శాతం వృద్ధి చెందింది. వా టెక్ వా బ్యాగ్ లిమిటెడ్ 6.24, డాక్టర రెడ్డీస్ లాబ్స్ 5.04, కర్ణాటక బ్యాంక్ 4.75, అతుల్ లిమిటెడ్ 4.62 శాతం బలపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి. 

నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ 5.24 శాతం వృద్ధి చెందింది. సన్ ఫార్మా 3.99, ఎస్బీఐ 2.91, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.81, గెయిల్ ఇండియా 1.69 శాతం బలపడి టాప్ గెయినర్లుగా లాభాలు అందించాయి. 

e-max.it: your social media marketing partner

త్వరలో టీడీపీలో చేరనున్న నటి వాణీ విశ్వనాథ్

ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్ త్వరలో తెలుగుదేశంలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తానన్నారు. అనంతపురంలో జరిగిన సమావే...

జగన్ పాదయాత్రలో గొడవ

జగన్ పాదయాత్రలో గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సె...

కర్నూల్ జిల్లాలో విషాదం... గుండెపోటుతో రిటైర్డ్ ఎస్సై మృతి

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. కూరగాయలను కొనుక్కొనేందుకు కూరగాయల మార్కెట్ కు వచ్చిన రిటైర్డ...

కర్నూల్ జిల్లాలో శాసన మండలి ఛైర్మన్ మీడియా సమావేశం

శాసన మండలి ఛైర్మన్ గా నియమితులైన ఫరూక్ కర్నూల్ జిల్లా నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మండలి చైర్మన...

జగిత్యాల జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది.

నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డ శాసన సభ్యుడు

ఖమ్మంజిల్లా వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ తన నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డారు. సెల్ పోన్ లో తన సామాజిక వర్గాన్న...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

బాహుబలి స్టంట్ చేయబోయి గాయాలపాలైన యువకుడు

బాహుబలిలో ప్రభాస్ చేసిన స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు చావు అంచుల దాకా వెళ్లాడు. ఏనుగుకు అరటిపండు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నంది అవార్డులపై వ్యక్తమవుతున్న అసంతృప్తి

నంది అవార్డులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ వర్గం వారికి అవార్డులను ఎక్కువగా ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్త...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...