ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రాబోతోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన ఫాక్స్కాన్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు

వారం ఆరంభంలో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 219 పాయింట్లు నష్టపోయి 35,470 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ

సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్ ఇప్పుడు భారత ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ రంగంపై కన్నేసింది. ప్రపంచ ఈ కామర్స్ రంగంలో భారత మార్కెట్‌ అతి పెద్ద మార్కెట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకని భారత్ నుంచే ఈ రంగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందట గూగుల్. ఈ ఏడాది దీపావళి వరకు ఈ కామర్స్‌ సేవలను భారత్ లో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుందట. 

 

ప్రపంచం లోనే అతిపెద్ద రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ భారత దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 1,600 కోట్ల డాలర్లకు ఆ మధ్య కొనుగోలు చేసింది. అప్పట్లోనే వాల్‌మార్ట్‌తో కలిసి గూగుల్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించింది. అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, సొంతం గానే భారత ఈ కామర్స్ విపణిలోనికి అడుగు పెడుతున్నామని ప్రకటించింది.

దేశీయకరెన్సీ మరోసారి ఢమాల్‌ అంది. ఇటీవల భారీ పతనాన్ని నమోదుచేస్తు‍న్న రూపాయి మంగళవారం మరింత నష్టాలతో ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తాజాగా 67.78కు చేరింది. సోమవారం 67.50 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 27 పైసలు 0.4 శాతం బలహీనపడి 67.78ను తాకింది. దీంతో 16 నెలల కనిష్టానికి చేరింది.

ఏపీ ప్రజల పరువును టీడీపీ బజారుకు ఈడ్చింది... బిజేపి ఎమ్మెల్సీ

పార్లమెంటులో టీడీపీ కేంద్రంపై పెట్టిన అవిశ్వాసం విగిపోవడం ద్వారా ఆ పార్టీకి గట్టి దెబ్బతగిలిందని బిజేపి ఎమ్మెల...

వైసీపీ ఎంపీలే జగన్‌ను చూసి అసహ్యించుకుంటున్నారు

టీడీపీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా...

ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఉద్యోగ మేళ

విశాఖపట్నం: ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఐటి, ఫార్మా రంగంలో ఉద్యోగ అవ‌కాశాల కోసం కేంద్ర, రాష్ట...

మునిగిన పోలవరం డయాఫ్రం వాల్

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం డ్యామ్ వద్ద గోదావరి పరవళ్ళు త...

తెలంగాణలో 4 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి

తెలంగాణలో ఓరియంటల్ సిమెంట్ కంపెనీ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.2వేల కోట్ల పెట్టుబడి పెట్...

ఆ పనిలో నిమగ్నమైన జీహెచ్ఎంసీ

హైదరాబాదులో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతకు జీహెచ్ఎంసీ మరోసారి శ్రీకారం చుట్టింది. ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

గరీబ్ ఇంట్లో గగనతలం దుస్సా

అసలే కటిక పేదరికం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కానీ ఎయిర్ ఫోర్స్ అంటే ఆ యువకుడికి ఎంతో మక్కువ. ఇండియన...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

అమరావతి రాజధాని రైతుల రోదన

గుంటూరు: అమరావతి మండలం వైకుంఠపురంలో రైతులు తహశీల్దార్ ను అడ్డుకున్నారు. తమ లంక గ్రామ భూములను రియల్ ఎస్టేట్ వ్య...

హయత్ నగర్ లో ఇద్దరు మహిళలను ఢీ కొట్టిన లారీ

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలత కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియన...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

విదేశీ టీ-20 లీగ్స్‌లో ఆడించండి

విదేశాల్లో టీ-20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ జట్టు...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...