ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో..  నిఫ్టీ 43పాయింట్ల లాభంతో ఈరోజు ట్రేడింగ్‌ కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ 9,264 వద్ద రికార్డ్‌ స్థాయిని నమోదుచేసి పాజిటివ్‌గా వుంది. దాదాపు లన్ని రంగాలు లాభాల్లో ఉండగా బ్యాంకింగ్‌, ఎనర్జీ, రియల్టీ సెక్టార్లు టాప్‌ గెయినర్స్ గా ఉన్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్స్‌ షేర్లు కూడా పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌, ఎంఎం లాభాలు మార్కెట్లో దూకుడు పెంచుతున్నాయి.

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్లు లాభాల్లో, ఫార్మా నష్టాల్లో ఉన్నాయి. ఐటీ రంగానికి అమెరికా ట్రంప్‌ ఆరోపణల దెబ్బ భారీగా తాకింది. ఇన్ఫోసిస్‌,  టీసీఎస్‌ షేర్లు సహా ఇతర కంపెనీలు భారీగా నష్టాపోతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పాజిటివ్‌ నోట్‌తో మొదలైన తర్వాత మార్కెట్లు మరింత పుంజుకున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలంగా మొదలైంది. అయితే బంగారు ధరలు మాత్రం బలహీనంగా ఉన్నాయి.

5వేల రూపాయలతో కోటి రూపాయలు సంపాదించడం వాస్తవిక విషయమేనని కార్వీ బ్రోకింగ్‌ స్పష్టం చేస్తోంది. 20ఏళ్లుగా క్రమం తప్పకుండా సిప్‌లో నెలకు ఐదువేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టిన వాళ్లకు ప్రస్తుతం కోటి రూపాయల నిధి సమకూరినట్లేనని కార్వీ పేర్కొంది.

స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌ను వెనక్కి తీసుకున్న 'రిల‌య‌న్స్' జియో కొత్త టారీఫ్‌ ప్లాన్‌ల‌ను ప్రకటించింది. 'ధన్ ధ‌నాధ‌న్' ఆఫ‌ర్‌ పేరిట ఆ ఆఫ‌ర్ల వివ‌రాలు ప్ర‌క‌టించింది.  

'రిల‌య‌న్స్ జియో' ప్ర‌క‌టించిన ఆఫ‌ర్లు:

# 'ప్రైమ్' స‌భ్య‌త్వం ఉన్న వారు:

1. రూ.309తో రీచార్జితో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌ ( 84 రోజుల వ్యాలిడిటీ)

2. రూ. 509తో రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ (84 రోజుల వ్యాలిడిటీ)

# ప్రైమ్ స‌భ్య‌త్వం లేని వారికి & కొత్త జియో సిమ్ తీసుకునే వారికి: 

1. రూ. 408 రీచార్జితో  రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)

2. రూ. 608 రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)

Jio Offer
Jio Offer

టెలికాం రంగంలో 'జియో' ఎన్నో ఆఫర్లతో ఎవ్వరూ ఊహించనంత కస్టమర్లను సొంతం చేసుకుంది. మొదటగా 'వెల్ కం' ఆఫర్, తరువాత 'హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్ లతో ఆరు నెలల పాటు పూర్తిగా ఉచిత డేటా, కాల్స్ & ఎస్ఎంఎస్ సర్వీసుని అందించింది. అయితే ఈ నెల 16 నుంచి  'ధన్ ధ‌నాధ‌న్' టారీఫ్ ప్లాన్ లను అమలు చేయనుంది. 

చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత

సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలు, హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ నేత తమ్మినేని సీతారం. ప్రత్...

పార్టీ బలోపేతం, నాయకత్వం అభివృద్దిపై దృష్టిపెట్టిన కాంగ్రెస్

రిజర్వుడ్ నియోజక వర్గాలలో పార్టీ బలోపేతం, నాయకత్వం అభివృద్దిపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గాంధీ...

రైస్ కాంక్లేవ్ లో పాల్గొన్న ఏపీ సీఎం

విజయవాడలో జరుగుతున్న రైస్ కాంక్లేవ్ లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత మూడు రోజులుగా వ్యవసాయ...

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో కొండచిలువ కలకలం

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో కొండచిలువ కలకలం రేపింది. స్థానిక ఇందిరానగర్ లో ఈరోజు ఉదయం విద్యార్ధులు ట్యూషన్...

నిజామాబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత

నిజామాబాద్ నగరంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎంపీ కవిత పాల్గొన్నారు. నగరంలో వర్నిరోడ్డు, అర్సపల్లి, దుబ్బ...

యాదాద్రి భవనగిరి జిల్లాలో తేనెటీగల దాడిలో విద్యార్ధులకు గాయాలు

తేనెటీగల దాడిలో విద్యార్ధులకు గాయాలైన ఘటన యాదాద్రి భవనగిరి జిల్లా బీబీనగర్ మండలం మాచారం గ్రామంలో చోటుచేసుకుంది...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

కాసేపట్లో శాసన మండలి, సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం

కాసేపట్లో 5వ రోజు శాసన మండలి, సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుంది. 4 రోజులు సెలవుల తరువాత నేడు ప్రారంభం కాను...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

కొనసాగుతూనే ఉన్న నంది అవార్డుల వివాదం

నంది అవార్డుల వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నారా లోకేశ్‌పై రచయిత, నటుడు పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు...

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...