భారతీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపుతున్నాయి. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి దూసుకుపోతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ 18 నెలల హైని తాకింది.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో 4వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ -ఈడీ సీజ్ చేసింది. విజయ్ మాల్యా కేవలం బ్యాంకులకే 8వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.

ముంబయి: వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలయన్స్‌ జియో సేవలపై ఆ సంస్థ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ గురువారం కొన్ని వివరాలను వెల్లడించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సర్వసభ సమావేశం గురువారం ముంబయిలో జరిగింది.

స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 28 వేల మార్కు దాటింది. నిఫ్టీ కూడా 8,700 దగ్గర అవరోధాన్ని అధిగమించింది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం నిండింది. సెన్సెక్స్ అయితే మంగళవారం ఒక్కరోజే 440.35 పాయింట్లు బలపడింది. 28,343 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ 136.90 పాయింట్లు లాభపడింది. 8,744 దగ్గర ముగిసింది. రియాల్టీ, వవర్, ఆయిల్, గ్యాస్, కన్సూమర్ డ్యూరేబుల్స్, కేపిట్ గూడ్స్, ఆటో షేర్లు దూసుకుపోయాయి. 

ఉదయం మార్కెట్లు మొదలైనప్పటి నుంచి రెండు సూచీలు పాజిటివ్ గా సాగాయి. 57,902 వద్ద మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ ఎక్కడా అవరోధాలు ఎదుర్కోలేదు. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 28వేల మార్కు దాటింది. దీంతో మదుపరుల్లో సెంటిమెంట్ బలపడింది. ఇంట్రాడేలోనూ లాభాలు కొనసాగాయి. దీంతో భారీలాభాలు సాధ్యమయ్యాయి. చివరకు 1.58శాతం బలపడింది. 

ఇక 8,608 వద్ద మొదలైన నిఫ్టీ ప్రారంభం నుంచే దూసుకుపోయింది. ఇంట్రాడేలో 8,700 మార్కును అధిగమించింది. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపింది. ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగింది. చివరకు 1.59 శాతం పుంజకుంది. 

లాభాలు

నిఫ్టీలో అంబుజా సిమెంట్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఈ షేర్ 4.11 శాతం బలపడింది. దీని తర్వాత బాష్ లిమిటెడ్ (+4.08 %), గ్రాసిమ్ ఇండియా (+3.52), ఐషర్ మోటార్స్ (+3.29 %) ఏసీసీ (+3.28 %) షేర్లు లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ లో గుజరాత్ మినరల్ షేర్ అదరగొట్టింది. 8.44 శాతం బలపడి అన్నింటికన్నాఎక్కువ లాభాలు ఆర్జించింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (+7.30 %), అలహాబాద్ బ్యాంక్ (+7.12 %), జూబిలంట్ లైఫ్ (+6.82 %), గ్రేట్ ఈస్టర్న్ (+6.07 %) టాప్ గెయినర్లుగా నిలిచాయి. 

నష్టాలు

ఇక ఇంత పాజిటివ్ ట్రెండ్ లోనూ పలు షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో డెన్ నెట్ వర్క్స్ 3.74 శాతం మేర కోల్పోయింది. భారతి ఎయిర్ టెల్ (-2.82 %), పి అండ్ జి హైజీన్ హెల్త్ (-2.23 %), జస్ట్ డయల్ (-1.72 %), క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ (-1.71 %) టాప్ లూజర్లుగా మిగిలాయి. నిఫ్టీలో భారతి ఎయిర్ టెల్ షేర్ బాగా నష్టపోయింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా 3.14 శాతం కోల్పోయింది. ఐడియా సెల్యులార్ (-.69 %),  బీహెచ్ఈఎల్ (-.28 %), జీ ఎంటర్ టెయిన్ మెంట్  (-.17 %) టాప్ లూజర్లుగా నిలిచాయి. 

కేడర్ కు తెలంగాణ టిడిపి నేతల పిలుపు

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రౌండ్ లెవల్ నుంచి కేడర్ సిద్దంగా ఉండాలని తెలంగాణ టిడిపి నేతలు...

రైతుల నమ్మకాన్ని వైసీపీ పోగొట్టాలని చూస్తోంది: జూపూడి ప్రభాకర్

ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ వమ్ము చెయ్యాలని చూస్తుందని టీడీపీ...

పవన్ కల్యాణ్ ట్విట్టర్ ప్రకటనపై స్పందించిన చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ప్రకటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసారు. పోలవరం పనులు నిర్వహిస్తున్న ట్ర...

ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా మారబోతున్న ఎన్టీఆర్‌ మ్యూజియం

అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా నిర్మించబోతున్నామని నారా లోకేష్‌ దంపతుల...

ప్రారంభమయిన 'జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్'...

హెచ్చ్ ఐసీసీ లో మూడు రోజుల 'జియో స్పేషియల్ వరల్డ్ ఫోరమ్'ను ప్రారంభించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కేంద్ర మ...

భక్తరామదాసు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి తుమ్మల

భక్తరామదాసు ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన పది నెలలకే పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం కావడం సంతోషంగా ఉన్నదని,...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. కాబూల్ లో ఆఫ్ఘన్ పార్లమెంట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 3...

పిబ్రవరి 7న దేశవ్యాప్తంగా ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె

డిమాండ్ల సాధన కోసం పిబ్రవరి ఏడున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసిఏషన్ ప్రకట...

జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్ష

జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలి...

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య

హైదరాబాద్ లో కుటుంబ కలహాలకు తోడు ఆర్ధిక ఇబ్బందుల కారణంతో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ...

నరేంద్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు...

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్ప...

హిస్టారికల్ సక్సెస్‌తో బాక్సాఫీస్ రికార్డు సృష్టించిన దంగల్

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. హర్యాన్వీ రెజ్లర్, మహవీర్...

రయీస్ మూవీ ప్రమోట్ ప్లాన్

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ రయీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో రయీస్...

టీ-20 సిరీస్ లో అశ్విన్, జడేజాలకు విశ్రాంతి

ఈ నెల 26 నుంచి ఇంగ్లండ్తో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్కు భారత ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజ...

సిడ్నీలో చెలరేగిన డేవిడ్ వార్నర్...267 పరుగులకే పాక్‌ ఆలౌట్

నిలకడ లేమితో సతమతమవుతోన్న పాకిస్థాన్‌ వన్డే సిరీస్‌ను కూడా ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. సిడ్నీ వేదికగా...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...