స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో సెన్సెక్స్, నిఫ్టీ కొనుగోళ్లతో కళకళలాడాయి.

బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ.100 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.26,360కు చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. రూ.300 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.34,900కి చేరింది. 

వినాయక చవితి సమీపిస్తున్న తరుణంలో వినాయక విగ్రహాల అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఎలా ఉన్నాయి....విగ్రహాల కొనుగోళ్లు, అమ్మకాలు ఎలా సాగుతున్నాయి...కోనుగోలుదారులు, అమ్మకం దార్ల స్పందన పై ప్రత్యేక కధనం.

భారత దేశ మొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సొంతం చేసుకున్న స్యామ్సంగ్ కంపెనీ నుంచి మార్కెట్ లోకి మరో కొత్త మొబైల్ ను విడుదల అయ్యింది. గెలాక్సీ జె2 పేరుతో మార్కెట్ లోకి విడుదల అయిన ఈ కొత్త మొబైల్ 4జి డ్యూయల్ సిమ్ తో పని చేస్తుంది. రూ.8,490 ధరతో లభించే ఈ మొబైల్ నలుపు, తెలుపు, గోల్డ్ రంగులలో సెప్టెంబర్ 21 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 

ఫీచర్స్ : 

స్క్రీన్- 4.7 అంగుళాల ఆమోలెడ్ తెర 

ప్రాసెసర్-1.3 గిగా హెడ్జ్ క్వార్డ్ కోర్ ప్రాసెసర్ 

రామ్- 1 జీబీ 

బ్యాటరీ- 2,000ఎమ్ఏహెచ్ 

మెమొరీ స్టోరేజ్- 8 జీబీ ఇంటర్నల్

కెమెరా- 5 మెగా పిక్సెల్(రేర్ కెమెరా), 2 మెగా పిక్సెల్ (ఫ్రంట్ కెమెరా) 

రాజస్థాన్ రాజ్యం ఎవరిది ?

రాజస్థాన్ రాజ్యం ఎవరిది ?

రాజస్థాన్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత తెలంగాణతో పాటు రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

జనవరికల్లా ''స్వచ్ఛ సంక్రాంతి'' గ్రామాలు

2019 జనవరి నాటికల్లా అన్ని గ్రామాలను ''స్వచ్ఛ సంక్రాంతి'' గ్రామాలుగా

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

రేపే కౌంటింగ్..ఏర్పాట్లు పూర్తి

ఈ నెల డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఆసిస్ గడ్డపై భారత్ తొలి టెస్ట్ విజయం

ఆస్ర్టేలియాపై భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది. కంగారూలపై భారత్ దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...