ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పరిమిత కాల దేశీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ విమాన టికెట్లను 1,777 రూపాయలకే ప్రయాణికులకు అందిస్తోంది. జూన్ 10 నుంచి 12 మధ్యకాలంలో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.

ఐటీ మంత్రి కేటీఆర్... ముంబయికి బయలుదేరారు. తెలంగాణలో టాటా సేవల విస్తరణ అంశంపై టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ పలోంజి మిస్త్రీతో చర్చించనున్నారు.

పెట్రో ధరలు మళ్లీ పెరగనున్నాయి. 15 రోజుల్లో రెండుసార్లు పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు... మళ్లీ చుక్కలు చూపించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు రేట్లు పెరిగిన నేపధ్యంలో... దేశంలో మళ్లీ పెట్రోల్ ధరల మోత మోగనుంది. సామాన్యుడి నెత్తిన భారం పడనుంది.

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 27 వేల 687 వద్ద ముగియగా..నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 8వేల 374 వద్ద ముగిసింది.

 

 

 

 

విజయవాడలో బీజేపి నేతలు సమావేశం అయ్యారు

విజయవాడ హోటల్ ఐలాపురంలో బీజేపి నేతలు సమావేశం నిర్వహిచారు. దుగరాజపట్నం పోర్ట్, కడపం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్...

వెనుకబడిన జిల్లాలకిచ్చిన నిధులు ఎలా ఖర్చుపెట్టారు?

ఏపీకి ఇచ్చిన హామీల్లో ఇప్పటికే చాలా వరకూ చేశామని చెప్తూ మరోసారి లెక్కలతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా...

కనిగిరిలో కందులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నార...

శ్రీరంగాపురం వద్ద రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోను, ప్రశాంత్ ఇద్దరూ కనిగిరి నుంచ...

అమరవీరుల త్యాగాలకు శాశ్వత రూపం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణ త్యాగాలు చేసిన వారి గుర్తుగా ఏర్పాటు చేయనున్న స్మారక చిహ్నంకు సంబ...

హైదరాబాద్ పాతబస్తీ వద్ద స్క్రాప్ షాపులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామా టాకీస్ వద్ద ఓ స్క్రాప్ షాపులో మంటలు చెలరేగాయి. వెం...

ప్రధాని మూడు దేశాల పర్యటనలో చివరి రోజున ఒమన్‌ చేరుకున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా చివరి రోజు ఒమన్‌ వెళ్లారు.

అమెరికాలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. జార్జియాలోని బర్నెట్‌ ఫెర్నీ రోడ్‌ లో గల హైటెక్‌ క్విక్‌ స్టాప్‌ స...

ఆధార్‌ ఓటింగ్‌ వ్యవస్థను అమలుచేసేలా ఎలక్షన్‌ కమిషన్ అడుగు

ఆధార్‌ ఆధారిత ఓటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా బోగస్‌, నకిలీ

కేంద్రం అధ్యక్షతన విభజన హామీలపై 23వ తేదీన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలోని ప్రజల సెగలు కేంద్రాన్ని తగిలాయి. విభజన హామీలపై

కర్నూలు జిల్లా డోన్ లో తాగుబోతుల వీరంగం

కర్నూలు జిల్లా డోన్ లో అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. డోన్ లో విజయ పాలకేంద్ర వద్ద దినేష్ రెడ్డి అనే...

హైదరాబాద్ హాబీబ్ నగర్ లో స్ట్రీట్ ఫైట్

హైదరాబాద్ హాబీబ్ నగర్ పీఎస్ పరిధిలో స్ట్రీట్ ఫైట్ జరిగింది. డబ్బులకోసం ఓ వ్యక్తిపై పాత నేరస్థులు దాడి చేశారు....

సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

వివాదాస్పదంగా మారుతున్న "ఒరు ఆదార్ లవ్"!

వివాదాస్పదంగా మారుతున్న "ఒరు ఆదార్ లవ్"!

ఒక్క టీజర్ తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా మారింది ప్రియా వారియర్. అదే స్థాయిలో ఆమె నటిస్తున్న సినిమా ఒరు ఆ...

భారత్ బౌలర్ల కు దక్షిణాఫ్రికా తల వంచింది

సెంచూరియన్లో ఆరవ వన్డేలో భారత్ బౌలర్లు మరోసారి మంచి ప్రదర్శన కనబరిచారు. దక్షిణాఫ్రికా

టీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు

అంతర్జాతీయ టీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఆక్లాండ్ వేదికగా

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...