భారత దేశ మొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సొంతం చేసుకున్న స్యామ్సంగ్ కంపెనీ నుంచి మార్కెట్ లోకి మరో కొత్త మొబైల్ ను విడుదల అయ్యింది. గెలాక్సీ జె2 పేరుతో మార్కెట్ లోకి విడుదల అయిన ఈ కొత్త మొబైల్ 4జి డ్యూయల్ సిమ్ తో పని చేస్తుంది. రూ.8,490 ధరతో లభించే ఈ మొబైల్ నలుపు, తెలుపు, గోల్డ్ రంగులలో సెప్టెంబర్ 21 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 

ఫీచర్స్ : 

స్క్రీన్- 4.7 అంగుళాల ఆమోలెడ్ తెర 

ప్రాసెసర్-1.3 గిగా హెడ్జ్ క్వార్డ్ కోర్ ప్రాసెసర్ 

రామ్- 1 జీబీ 

బ్యాటరీ- 2,000ఎమ్ఏహెచ్ 

మెమొరీ స్టోరేజ్- 8 జీబీ ఇంటర్నల్

కెమెరా- 5 మెగా పిక్సెల్(రేర్ కెమెరా), 2 మెగా పిక్సెల్ (ఫ్రంట్ కెమెరా) 

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి మరో కొత్త మోడల్ కారుని విడుదల చేసింది. ఆడి ఏ6 35 టీఎఫ్ఎస్ఐ మోడల్‌ని ఈరోజు మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆడి ఏ 6లో ఇది ఎంట్రీ లెవల్ కారు. దీని ధర రూ.45.90లక్షలుగా సంస్థ ప్రకటించింది.

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రేడింగ్ భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాంతో ఇండియన్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి.

ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్ధ యాపిల్ మార్కెట్ లోకి ఈ సంవత్సరం మరికొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఐఫోన్ 6యస్, ఐఫోన్ 6యస్ ప్లస్ తో పాటు ఐపాడ్ ప్రొ, ఐ పెన్సిల్, స్మార్ట్ కీ బోర్డ్ లను కూడా విడుదల చేసింది.

'రాఫేల్' డీల్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: 'రాఫేల్' డీల్‌పై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన సంచలన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధినేత, పార్ల...

నగరవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు...

శనివారం తిరుపతిలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు... పర్యటనలో భాగంగా రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్త...

ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

నెల్లూరు జిల్లాలో వేదాయపాళెం ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు ఈ శుక్రవారంతో ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది శ్రీవారి...

ఎల్లంపల్లి ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తివేత

పెద్దపల్లి: తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీ...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

బాసర ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న అనూష అనే విద్యార్ధిని భవనంపై నుంచి దూక...

టిటిడిలో మరో కుంభకోణం వెలుగులోకి...

తిరుపతి: టిటిడిలో సేవా టిక్కెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐడిల మార్ఫింగ్ తో సుమారు 2,600 సేవా టిక్కెట్లను...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...