పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టిన పసిడి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఐదేళ్ల కనిష్టస్ధాయిలో తగ్గుముఖం పడితే దేశీయ మార్కెట్ లో నాలుగేళ్ల కనిష్టస్ధాయికి పతనమయ్యాయి.

ప్రైవేట్‌ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌.. దేశంలోని 296 పట్టణాల్లో 4జి సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో విడతల వారీగా ఈ సర్వీసులను పరీక్షిస్తూ వచ్చిన సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా వాణిజ్యపరమైన 4జి సేవలను అందిస్తోంది. ఈ నాలుగో తరం సేవలను దేశవ్యాప్తంగా అందిస్తున్న తొలి సంస్థ ఎయిర్‌టెల్‌ కావడం విశేషం. రిలయన్స్‌ జియో 4జి సేవల ప్రారంభానికి ముందే ఎయిర్‌టెల్‌ అన్ని రాష్ర్టాలకు విస్తరించేసింది. 

దేశవ్యాప్తంగా దేవుళ్లంతా ఆరు లక్షల కోట్ల రూపాయలు లాసయ్యారట...  భక్తుల సంఖ్య తగ్గో..  ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కావడమో... దొంగలు ఎత్తుకెళ్లడం వల్లో కాదిది.... బంగారం ధర పడిపోవడం వల్ల వచ్చిన నష్టమిది.. అవును.. బంగారం ధర తగ్గిపోవడం వల్ల దేశంలోని ఆలయాల సంపదలో ఆరు లక్షల కోట్ల వేల్యూ తగ్గిపోయింది.

చమురు ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ పై లీటర్ కు 2.43 రూపాయలు, డీజిల్ పై 3.60రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

మోహన్ బాబుపై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

సినీనటుడు మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జి...

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మహిళల మృతదేహాల లభ్యం

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. బుట్టయిగూడెం మండలంలోని ఎర్రాయిగూడెం సమీపంలో ఇద...

కడప జిల్లాలో పిచ్చికుక్కుల స్వైర విహారం.. 12మందిపై దాడి

కడప జిల్లా రాజంపేట పట్టణంలో పిచ్చి కుక్కులు స్వైర విహారం చేశాయి. ఏకంగా 12మందిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయప...

జీవో 99 ని తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలకు మంగళం: టీటీడీపీ నేత రావుల

ఉచిత విద్యను ఇస్తానని బీరాల పలికిన సీఎం ఇప్పుడు ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు టీటీడీపీ నేత రావుల...

మెదక్, సిద్దిపేట జిల్లాలలో సీఎం కే సీ ఆర్ పర్యటన

మెదక్, సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ , గజ్వెల్ లో సీఎం పర్యటిస్తారు, ముందుగా తూప్రాన్ లో ప్రభుత్వ దవాఖానను ప్ర...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

రెండు క్రూడ్‌ బాంబులను స్వాధీనం చేసుకున్న బీహార్‌ పోలీసులు

పాట్నా: భారీ ఉగ్ర కుట్రను బీహార్‌ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్‌(బుద్ధ) గయలో మరో మారణహోమం జరగకుండా ని...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

శామీర్‌పేట్‌ లో దారుణ సంఘటన....

వివాహేతర సంబంధాన్ని రట్టుచేసిన ఓ భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించగా భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు ఓ...

కామాంధుడి చేతిలో మోసపోయిన మైనర్ బాలిక

ప్రేమించమని వెంటపడ్డాడు. డబ్బు నగలు ఆశచూపి వశబరుచుకున్నాడు. అమ్మవారి సన్నిధిలో మెడలో గొలుసు వేసి ఇదే పెళ్లన్నా...

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

'పద్మావత్'పై తాజా పిటిషన్ కొట్టివేత

వివాదాస్పద 'పద్మావత్' చిత్రానికి ఇచ్చిన సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని కోరుతూ శుక్రవారం దాఖలైన మరో పిట...

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వర్మపై మండిపడుతున్న మహిళా సంఘాలు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. వర్మ తీసిన జీఎస్టీ ఫిలిం భారతీయ సంస్కృతిక...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...