ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో..  నిఫ్టీ 43పాయింట్ల లాభంతో ఈరోజు ట్రేడింగ్‌ కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ 9,264 వద్ద రికార్డ్‌ స్థాయిని నమోదుచేసి పాజిటివ్‌గా వుంది. దాదాపు లన్ని రంగాలు లాభాల్లో ఉండగా బ్యాంకింగ్‌, ఎనర్జీ, రియల్టీ సెక్టార్లు టాప్‌ గెయినర్స్ గా ఉన్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్స్‌ షేర్లు కూడా పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌, ఎంఎం లాభాలు మార్కెట్లో దూకుడు పెంచుతున్నాయి.

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్లు లాభాల్లో, ఫార్మా నష్టాల్లో ఉన్నాయి. ఐటీ రంగానికి అమెరికా ట్రంప్‌ ఆరోపణల దెబ్బ భారీగా తాకింది. ఇన్ఫోసిస్‌,  టీసీఎస్‌ షేర్లు సహా ఇతర కంపెనీలు భారీగా నష్టాపోతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పాజిటివ్‌ నోట్‌తో మొదలైన తర్వాత మార్కెట్లు మరింత పుంజుకున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలంగా మొదలైంది. అయితే బంగారు ధరలు మాత్రం బలహీనంగా ఉన్నాయి.

5వేల రూపాయలతో కోటి రూపాయలు సంపాదించడం వాస్తవిక విషయమేనని కార్వీ బ్రోకింగ్‌ స్పష్టం చేస్తోంది. 20ఏళ్లుగా క్రమం తప్పకుండా సిప్‌లో నెలకు ఐదువేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టిన వాళ్లకు ప్రస్తుతం కోటి రూపాయల నిధి సమకూరినట్లేనని కార్వీ పేర్కొంది.

స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌ను వెనక్కి తీసుకున్న 'రిల‌య‌న్స్' జియో కొత్త టారీఫ్‌ ప్లాన్‌ల‌ను ప్రకటించింది. 'ధన్ ధ‌నాధ‌న్' ఆఫ‌ర్‌ పేరిట ఆ ఆఫ‌ర్ల వివ‌రాలు ప్ర‌క‌టించింది.  

'రిల‌య‌న్స్ జియో' ప్ర‌క‌టించిన ఆఫ‌ర్లు:

# 'ప్రైమ్' స‌భ్య‌త్వం ఉన్న వారు:

1. రూ.309తో రీచార్జితో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌ ( 84 రోజుల వ్యాలిడిటీ)

2. రూ. 509తో రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ (84 రోజుల వ్యాలిడిటీ)

# ప్రైమ్ స‌భ్య‌త్వం లేని వారికి & కొత్త జియో సిమ్ తీసుకునే వారికి: 

1. రూ. 408 రీచార్జితో  రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)

2. రూ. 608 రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)

Jio Offer
Jio Offer

టెలికాం రంగంలో 'జియో' ఎన్నో ఆఫర్లతో ఎవ్వరూ ఊహించనంత కస్టమర్లను సొంతం చేసుకుంది. మొదటగా 'వెల్ కం' ఆఫర్, తరువాత 'హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్ లతో ఆరు నెలల పాటు పూర్తిగా ఉచిత డేటా, కాల్స్ & ఎస్ఎంఎస్ సర్వీసుని అందించింది. అయితే ఈ నెల 16 నుంచి  'ధన్ ధ‌నాధ‌న్' టారీఫ్ ప్లాన్ లను అమలు చేయనుంది. 

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

కాంగ్రెస్‌ పార్టీపై రాహుల్‌ గాంధీ స్పష్టత

వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌ పార్టీ తరుపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నా...

కాలిన‌డ‌కన‌ దుర్గమ్మను ద‌ర్శించుకున్న మంత్రి దేవినేని

మంత్రి దేవినేని ఉమ కాలిన‌డ‌క ద్వారా దుర్గమ్మను ద‌ర్శించుకున్నారు. క్యూ లైనులో భ‌క్తుల‌తో పాటు న‌డిచారు. క్యూ ల...

పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు...

గుబులు రేపుతున్న ఎమ్మెల్యేల పనితీరు

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర కాలం మాత్ర‌మే ఉండ‌టంతో సీఎం కేసిఆర్ పార్టీ దృష్టిసారించారు. ఇప్ప‌టికే రెండు...

మహబూబ్ నగర్ జిల్లాలో సత్యార్థి భారీ ర్యాలీ

భారతయాత్రలో భాగంగా నోబెల్ ప్రైజ్ గ్రహీత కైలాష్ సత్యార్థి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

మెడికల్ సీట్ల వ్యవహారంలో హైకోర్టు జడ్జీల పాత్ర

నీట్ ప్రవేశపెట్టిన తరవాత కోర్టుల్లో మెడికల్ సీట్ల కేసులు అనూహ్యం పెరిగాయి. వివిధ కారణాలతో హైకోర్టులను ఆ్రశయిస్...

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రుణమాఫీలో చిత్ర విచిత్రాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రుణమాఫీలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. రుణమాఫీ చేస్తున్నట్లు ప...

కర్నూలు జిల్లాలో సిండికేట్ బ్యాంక్ ఏటీఎమ్‌లో చోరీ

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో సిండికేట్ బ్యాంక్ ఏటీఎమ్‌లో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్లతో ఏటీఎమ్‌ను కట్ చేసి...

విజయవాడలో వ్యక్తి అనుమానస్పద మృతి

విజయవాడ ఎనికేపాడు రైవస్ కాల్వగట్టు సమీపంలో రక్తమడుగులో ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు....

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

మరోసారి తండ్రి కాబోతున్న పవన్ కల్యాణ్

మరోసారి తండ్రి కాబోతున్న పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. పవన్, రేణు దేశాయ్ దంపతులకు అకీరా నందన్, ఆధ్య అనే ఇద్దరు...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...