ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసిన రైతుకు సిసిఐ అడ్డగోలు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతు తను పండించుకున్న పంటను మార్కెట్‌లో విక్రయానికి తీసుకొస్తే మెలికపెట్టి మోసం చేస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతలకు గిట్టుబాట ధర లభించడంలేదు.

ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తాం. లేకుంటే ఇవ్వలేం అని వృత్తివిద్యా కళాశాలలు షరతు విధించడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు బకాయిలకు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లకు లింకుపెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

జీఎస్‌టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. వచ్చేనెల జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ లను రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.

కడపకు ఉక్కు రాదు తుక్కు రాదు - టీడీపీ నేత

కడప: సీఎం రమేష్ ఉక్కు దీక్షపై వైసీపీ ఎమ్మల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులనుంచి దీక్ష చేస్తున...

తెరాసలో వర్గ పోరు

జనగామ జిల్లాలో టీఆర్ఎస్ నేతల వర్గపోరు బయటపడింది. చిలుపూర్ మండల కేంద్రంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నేతల మధ్య...

ఈతకెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు

కృష్ణ: ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ విషాదానికి వేదికైంది. కృష్ణ నదిలో ఈతకానీ వెళ్లిన నలుగురు యువకులు అందులో గల్లంతయ్...

చంద్రబాబుకు ఘన స్వాగతం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖలోని మధురవాడలో అమృత వ్యాలీ...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

రైల్వేగేటును ఢీ కొన్న టిప్పర్

శ్రీకాకుళం: వేగంగా వస్తోన్న టిప్పర్ కోటబొమ్మాళి-నౌపాడ మధ్య కాకరపల్లి రైల్వేగేటును ఢీ కొంది. ఈ ఘటనలో రైల్వే గేట...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...