ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రావడంతో ఈరోజు ఉదయం

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటలకు

బేబీ కేర్ ఉత్పత్తులను అందిస్తున్న వాటిలో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉంది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. అయితే ఇప్పుడు ఆ కంపెనీ తయారు చేస్తున్న బేబీ షాంపూల అమ్మకాలను ఏపీ సహా ఐదు రాష్ర్టాల్లో నిలిపివేయాల్సిందిగా ఎన్సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆ షాంపూలను పరీక్షించగా అందులో పిల్లలకు హాని చేసే ఫార్మల్ డీ హైడ్ ఉన్నట్లు నిర్థారణ అయిందని, అందుకే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో వాటి అమ్మకాలు, ఉత్పత్తులను ఆపివేయాల్సిందిగా ఆయా రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలిచ్చినట్లు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. 2016 నుంచి తమకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని, ఇటీవల కాలంలో ఈ ఫిర్యాదులు ఎక్కువవ్వడంతో ఈనెల 15న ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను పిలిపించి తక్షణమే ల్యాబ్ పరీక్షల ఫలితాలు తమకు ఇవ్వాలని కోరామని చెప్పారు.

అలాగే జాన్సన్ బేబీ టాల్కం పౌడర్‌ ఉత్పత్తులపై కనూంగోను ప్రశ్నించగా... వాటి శాంపిల్స్ కూడా లేబొరేటరీల్లో పరీక్షల కోసం పంపామని, అయితే ఇంతవరకూ ఎలాంటి రిపోర్ట్ రాలేదని ఆయన సమాధానమిచ్చారు. అందువల్లే తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం ప్రభుత్వం పని అని, ప్రస్తుతానికైతే షాంపూల అమ్మకాలను నిలిపివేస్తున్నామన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేని ఉత్పత్తుల అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనిచ్చేది లేదని, పిల్లల్ని కస్టమర్లుగా ఏ కంపెనీ కూడా ట్రీట్ చేయరాదని స్పష్టం చేశారు. రేపటి దేశ భవిష్యత్తు పిల్లలపైనే ఉంటుందని, పిల్లల భద్రత ఎన్‌సీపీసీఆర్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని కనూంగో పేర్కొన్నారు.

new 20 rupees note

ముంబై: కొత్త రూ.20 నోటు త్వరలో మార్కెట్ లోకి రానుంది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూపొందించిన ఆ నోటుపై ముందు వైపు మ‌హాత్మా గాంధీ బొమ్మ, వెనుకవైపు ఎల్లోర గుహ‌లు ఉన్నాయి. అధికారులు

సీఈసీపై ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు

మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల సంఘం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికలు అద్భుతంగా

బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే... చంద్రబాబు కొత్త ప్లాన్

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి...

ఏపీలో ఠారెత్తనున్న ఎండలు

ఏపీలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది. అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత

పీఎస్ఎల్వీ సీ 46 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

పీఎస్ఎల్వీ సీ 46 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో పీఎస్ఎల్వీ సీ 46 రాకెట్ ప్రయోగానికి మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్ డ...

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

బట్టల షాపులో భారీ అగ్నిప్రమాదం...

హైదరాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్ పిఎస్ లిమిట్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీలోని రోషన్ ట్రేడర్స...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఎగ్జిట్‌ పోల్స్‌పై సోనియాగాంధీతో మాయావతి భేటీ...

ఢిల్లీ: ఏఐసీసీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈరోజు భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రముఖంగా...

ఇక్కడికి మనశ్శాంతి కోసమే వచ్చాను... ప్రధాని మోడీ

బద్రీనాథ్: భగవంతుడు నాకు అన్ని అడగకుండానే ప్రసాదించాడు, నేను దేవుణ్ణి ఏదీ కోరుకొను అన్నారు ప్రధాని మోడీ. ప్రస్...

సుక్మాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

చత్తీస్ ఘడ్ రాష్ర్టంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మంగళవారం ఉదయం

కూతురు చదవకుండా టీవీ చూస్తోందని....

కూతురు చదవకుండా టీవీ చూస్తోందని కోపగించిన తల్లి ఆమెను దారుణంగా కొట్టింది. తల్లి దెబ్బలను

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో న...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటలకు