గుంటూరు: టీడీపీ పునరావాస కేంద్రాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. వైసీపీ కార్యకర్తలు భౌతిక దాడులు చేశారంటూ ఆరోపిస్తూ... సొంతూళ్లు వదిలి టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరాల్లో

తలదాచుకున్న బాధితులను పోలీసులు ఈ రోజు స్వగ్రామాలకు తరలించారు. ఈ రోజు టీడీపీ చలో ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించి టీడీపీ ఆందోళనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. అనంతరం టీడీపీ పునరావాస కేంద్రం నుంచి 5 బస్సుల్లో వైసీపీ బాధితులను పోలీసులు వారి స్వగ్రామాలు పిడుగురాళ్ల, ఆత్మకూరు, మాచర్ల, గురజాల, దాచేపల్లికి తరలించారు. అంతకుముందు శిబిరంలో తలదాచుకున్న బాధితుల నుంచి వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు ఏ కారణాలతో శిబిరానికి వచ్చారన్న విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులు అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు... చంద్రబాబు ధ్వజం

సీఎం జగన్ లక్షలాది నిరుద్యోగులను దగా చేశారంటూ టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...

కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ

నరసరావు పేట: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతలు పాల్గొన్నారు....

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు... కోమటిరెడ్డి

సూర్యాపేట: అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కోసం హుజూర్‌నగర్ నుంచి పద్మావతి రెడ్డిని గెలిపించాలన్నారు కాంగ్రెస్ ఎంప...

నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి రామ్మోహన్‌ రావు కొడుకు పిటిషన్

హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి నూతి రామ్మోహన్‌ రావు కుమారుడు వశిష్ట పిటిషన్ దాఖలు చేశారు. తన భా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ప్రధాని మోడీకి.. సోనియా, రాహుల్ శుభాకాంక్షలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నరేం...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు కుదిరింది...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 288 ఉన్న అసెంబ్లీ స్థానాల్లో చెరో 125 స్థ...

బీజేపీ నేత చిన్మయానంద అరెస్ట్

లక్నో: అత్యాచారం కేసులో నిందితుడు, బీజేపీ సీనియర్ నేత చిన్మయానంద(73) అరెస్ట్ అయ్యాడు. న్యాయశాస్త్ర విద్యార్థిన...

కోడెల ఆత్మహత్య కేసులో పురోగతి... 

హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య కేసు దర్యాప్తు స్పీడందుకుంది. బంజారాహిల్స్ ఎసిపి నే...

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

హైదరాబాద్: వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. తమ కులాన్ని కించపరిచేలా టైటిల్ పెట్టారని బోయ హ...

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ముంబై: తన సినీ కెరీర్‌ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని సంచలన వ...

బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం...

చిట్టగాంగ్: ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం సాధించింది. 398 పరుగుల వి...

ఫిరోజ్‌ షా కోట్ల ఇకపై 'అరుణ్‌ జైట్లీ స్టేడియం'

ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రాత్మక ఫిరోజ్‌ షా కోట్ల క్రికెట్‌ స్టేడియం పేరును అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మారుస...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...