Print
Hits: 53

విజయవాడ: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మూడు నెలలకే ఇంతగా బట్టలు చించుకుంటే ఐదేళ్లు ఎలా

తట్టుకుంటారు బాబూ?. తిరుమల ఆర్టీసీ టిక్కెట్ల వెనుక మైనార్టీలను జెరూసలేం, మక్కాకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను ముద్రించింది మీ హయాంలోనే కదా. ఏం ఎరగనట్టు అన్యమత ప్రచారమంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే. అంటూ విజయసాయి సంచలన ట్వీట్ చేశాడు.

e-max.it: your social media marketing partner