విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక కౌన్‌ కిస్కా గొట్టం... అతని మాటలకు విలువలేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి

దేవినేని ఉమ. ఏపీ రాజధానిని మారుస్తామని మంత్రి బొత్స చెప్పిన తర్వాత మధ్యలో మాట్లాడేందుకు విజయసాయిరెడ్డి ఎవరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు రాష్ట్రం విడిపోయాక నూతన రాజధాని ఏర్పాటు సమయంలో అమరావతిపై అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ అమరావతికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఈ సందర్భంగా ఉమా గుర్తుచేశారు. అంతేకాకుండా జగన్ తన అనుచరులకు మీకు సీట్లు ఇవ్వలేకపోయా, రాజధాని ప్రాంతంలో ఫలానా ఏరియాలో భూములు కొనుక్కోండి లాభం జరుగుతుందని కూడా చెప్పారని తెలిపారు. ఇది నిజామా? కాదా? అని నిలదీశారు. రైతులు వేల ఎకరాలు రాజధాని కోసం ఇస్తే ఇప్పుడు మళ్లీ రాజధానిని మారుస్తామంటున్నారని అందుకు కేంద్రం అనుమతి తీసుకున్నారా? అని ఉమా ప్రశ్నించారు.

అలాగే... రాజధానిపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ రాసిన లేఖ బయటపెట్టాలని ఉమా డిమాండ్ చేశారు. చంద్రబాబు తన నలభైయేళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించారని చెప్పారు. ఇపుడు జగన్‌ సీఎం అయ్యాక అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని, అమరావతిలో ఒక్క కంపెనీ కూడా రాలేదని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం పనులను నిలిపివేసింది. బందరు పోర్టు ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో పిచ్చి పెరిగి కాంట్రాక్టులను, టెండర్లను రద్దుల మీద రద్దులు చేస్తున్నారని ఆరోపించారు. 

కృత్రిమ వరదలతో అమరావతిని, చంద్రబాబు ఇంటిని ముంచేందుకు కుట్ర చేశారని, ఇప్పుడు ఏకంగా రాజధాని అమరావతినే మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారని ఉమా దుయ్యబట్టారు.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు... చంద్రబాబు ధ్వజం

సీఎం జగన్ లక్షలాది నిరుద్యోగులను దగా చేశారంటూ టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...

కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ

నరసరావు పేట: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతలు పాల్గొన్నారు....

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు... కోమటిరెడ్డి

సూర్యాపేట: అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కోసం హుజూర్‌నగర్ నుంచి పద్మావతి రెడ్డిని గెలిపించాలన్నారు కాంగ్రెస్ ఎంప...

నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి రామ్మోహన్‌ రావు కొడుకు పిటిషన్

హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి నూతి రామ్మోహన్‌ రావు కుమారుడు వశిష్ట పిటిషన్ దాఖలు చేశారు. తన భా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ప్రధాని మోడీకి.. సోనియా, రాహుల్ శుభాకాంక్షలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నరేం...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు కుదిరింది...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 288 ఉన్న అసెంబ్లీ స్థానాల్లో చెరో 125 స్థ...

బీజేపీ నేత చిన్మయానంద అరెస్ట్

లక్నో: అత్యాచారం కేసులో నిందితుడు, బీజేపీ సీనియర్ నేత చిన్మయానంద(73) అరెస్ట్ అయ్యాడు. న్యాయశాస్త్ర విద్యార్థిన...

కోడెల ఆత్మహత్య కేసులో పురోగతి... 

హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య కేసు దర్యాప్తు స్పీడందుకుంది. బంజారాహిల్స్ ఎసిపి నే...

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

హైదరాబాద్: వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. తమ కులాన్ని కించపరిచేలా టైటిల్ పెట్టారని బోయ హ...

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ముంబై: తన సినీ కెరీర్‌ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని సంచలన వ...

బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం...

చిట్టగాంగ్: ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం సాధించింది. 398 పరుగుల వి...

ఫిరోజ్‌ షా కోట్ల ఇకపై 'అరుణ్‌ జైట్లీ స్టేడియం'

ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రాత్మక ఫిరోజ్‌ షా కోట్ల క్రికెట్‌ స్టేడియం పేరును అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మారుస...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...