yanamala swearing in ceremony

అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీగా గెలుపొందిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ షరీఫ్ యనమల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా

ఆయన మాట్లాడుతూ... "శాసనమండలిలో 2వ సారి ఎమ్మెల్సీ గా అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకి కృతజ్ఞతలు. 1982 సంవత్సరంలో నేను మొదటిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాను. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మొదటి కేబినెట్ లో నేను మంత్రిగా పని చేశాను. 1982 నుండీ 2009 వరకు శాసనసభలో ఉండే అవకాశం వచ్చింది. 43 సవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండే అవకాశం కలిగింది. 43 సవత్సరాల్లో అనేక పదవుల్లో పని చేశాను. స్పీకర్ గా ఉన్న సమయంలో దేశంలో మొదటి సారిగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేశాను. శాసన సభ, మండలి సంప్రదాయాలను, గౌరవాలను సభ్యులు కాపాడాలి. శాసన సభలో, మండలిలో ప్రజల సమస్యల పరిష్కరించడానికి కృషి చేయాలి. బాయ్ కాట్ లు చేయడం, సభలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదు. మేము పోరాటం చేయడం వల్లే వీవీపాట్ లు తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలి. అనేక దేశాలు ఈవీఎంలు అమలు చేసి తర్వాత వెనక్కి తగ్గాయి. జపాన్ లాంటి టెక్నాలజీలో ముందున్న దేశంలో కూడా ఈవీఎంల వాడకాన్నీ నిషేదించారు. 2014లో కూడా మేము అభ్యంతరం చెప్పాము. టెక్నాలజీ వాడకం పెరిగినప్పుడు ఈవీఎంలు హ్యాక్ చేయడం సులభతరం అయిపోతుంది. ఈవీఎంలపై ఒక్క టీడీపీ పోరాటం చేయడం లేదు అనేక రాజకీయ పక్షాలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయి." అంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నాడు.

e-max.it: your social media marketing partner

సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

అమరావతి: సీఎం వైఎస్ జగన్ తో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఈరోజు ప్రారంభమైన అస...

ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం...

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం క...

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తీర్మానంపై చర్చ

అమరావతి: ఏపీ ప్రజలు పూర్తి నమ్మకంతో జగన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారన్నారు ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు. ఈ...

ప్రకాశం జిల్లా ప్రజలకు మంత్రి హామీ...

అమరావతి: ప్రకాశం జిల్లాలో ప్రజలకు, రైతులకు సాగు, తాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బాలినేన...

మాదాపూర్ నిఫ్ట్ లో లైంగిక వేధింపులు...

హైదరాబాద్: మాదాపూర్ లోని నిఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. మాదాపూర్ లోని నే...

కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంది... మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంద...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

వాషింగ్టన్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమెరికాలో టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలుగు...

మనం ప్రజల కోసం పని చేస్తున్నాం... మోడీ

ఢిల్లీ: పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విభేదాలు పక్కనబెట్టి దేశ ప్రగతికై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రధాని...

మోడీకి విజ్ఞప్తి చేశాం... విజయసాయి రెడ్డి

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరె...

ఉద్యోగాలిప్పిస్తానంటూ... మహిళ ఘరానా మోసం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ మహిళ ఏకంగా 1...

బాయిలర్‌ పేలి ముగ్గురు కార్మికుల మృతి...

విజయనగరం: బొబ్బిలి పారిశ్రామికవాడలోని బాలాజీ కెమికల్స్‌ పరిశ్రమలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ పరిశ్ర...

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

టాస్ గెలిచిన బాంగ్లాదేశ్... వెస్టిండీస్ బ్యాటింగ్

టాంటన్: ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ...

భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు... అభిమానుల్లో టెన్షన్

మాంచెస్టర్: భారత్ పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచును కూడా వర్షం ముంచెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ లో...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...