రాష్ర్టంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 

అరకు : ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న

7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కాలేజీ, విజయనగరంలోని ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, తూర్పు గోదావరిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో లెక్కిస్తారు.

అలాగే...శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కాలేజీ, విజయనగరం: శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కాలేజీ, విజయనగరంలోని జేఎన్‌టీయూ కే ఇంజనీరింగ్‌ కాలేజీ, లెండీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌అండ్‌ టెక్నాలజీ, పోలిస్‌ ట్రైనింగ్‌ కాలేజీ, విశాఖపట్నం : విజయనగరంలోని ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ. అనకాపల్లి: ఆంధ్ర యూనివర్సిటీ, కాకినాడ: కాకినాడ జేఎన్‌టీయూ, అమలాపురం: కాకినాడలోని జిల్లా స్పోర్ట్‌ అథారిటీ, జేఎన్‌టీయూ, రంగరాయ మెడికల్‌ కళాశాల, జేఎన్‌టీయూ ఇండోర్‌ స్టేడియం. రాజమండ్రి: కాకినాడలోని ఐడియల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, జేఎన్‌టీయూ కాకినాడ, సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ. నరసాపురం: విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ డెంటల్‌, స్కూల్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ. ఏలూరు: ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ. మచిలీపట్నం: మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ. విజయవాడ: విజయవాడలోని ధనేకుల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. బాపట్ల: పర్చూరు, అద్దంకి, చీరాల, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల ఓట్లను వల్లూరు మండలంలోని పేస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ భవనంలో.., వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల ఓట్లను నాగార్జున యూనివర్సిటీలో లెక్కిస్తారు.

ఒంగోలు: రైజ్‌ కృష్ణసాయి గాంధీ గ్రూప్‌నకు చెందిన విద్యా భవనాలు. నంద్యాల: రాయలసీమ యూనివర్సిటీ. కర్నూలు: పుల్లయ్య ఇంజనీరింగ్‌ కాలేజీ, రవీంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ. అనంతపురం: జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ. హిందూపురం: ఎస్‌కేయూలో...కడప: కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజీ, నెల్లూరు: రైజ్‌ కృష్ణసాయి పాలిటెక్నిక్‌ కాలేజీ, నెల్లూరులోని డీకే గవర్నమెంట్‌ కాలేజీ. తిరుపతి: నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీ, పూతలపట్టులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కాలేజీ, ఆర్‌కేఎం లా కాలేజీ, రాజంపేట: కడపలోని కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజీ, పూతలపట్టులోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల. చిత్తూరు: శ్రీ శ్రీనివాస ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ భవనం. గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. నరసరావుపేట: నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

e-max.it: your social media marketing partner

సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

అమరావతి: సీఎం వైఎస్ జగన్ తో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఈరోజు ప్రారంభమైన అస...

ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం...

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం క...

ఏపీ పోలీసులకు శుభవార్త...

అమరావతి: ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ఇదివరకే ప్రకటించిన...

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత...

ఢిల్లీ: అరకు మాజీ ఎంపీ, జనజాగృతి రాజకీయ పార్టీ వ్యవస్థాపకురాలు కొత్తపల్లి గీత ఈరోజు బీజేపీలో చేరారు. హోమ్ మంత్...

తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం...

ఢిల్లీ: లోక్‌సభలో ఈరోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంగ్ల అక్షర క్రమం ప్రకారం ఎంపీలు ప్రమాణస్వీకారం...

మాదాపూర్ నిఫ్ట్ లో లైంగిక వేధింపులు...

హైదరాబాద్: మాదాపూర్ లోని నిఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. మాదాపూర్ లోని నే...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

వాషింగ్టన్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమెరికాలో టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలుగు...

కాంగ్రెస్ లోనే ఉంటా.. పార్టీ మారను... కోమటిరెడ్డి

ఢిల్లీ: తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, ఎప్పటికి కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈ...

అఖిలపక్ష భేటీపై చంద్రబాబు తర్జన భర్జన

అమరావతి: ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలా వద్ద అనే అంశంపై టీడీపీ తర్జన భర్జన పడుతోంది. ఈనెల 19న ప్రధాన...

కుప్పకూలిన మూడంతస్థుల భవనం...

ఢిల్లీ: ఢిల్లీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని సదర్‌ బజార్‌ ప్రాంతలో ఉన్న మూడంతస్థుల భవనం ప్రమాదవశాత్త...

10వ అంతస్థు నుంచి జారీ పడి ఇద్దరు మృతి...

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. వీడియోకాన్ టవర్ అద్దాలు శుభ్రం చేస్తున్న ఇద్దరు కూలీలు ప్రమాదవ శాత...

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

ఇంగ్లాండ్ సిక్సర్ల వర్షం...

మాంచెస్టర్: పసికూన ఆఫ్ఘానిస్తాన్ పై ఇంగ్లాండ్ జట్టు జూలు విదిల్చింది. ఇంగ్లాండ్ సారధి ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల...

విండీస్ భారీ స్కోర్.. బంగ్లాకు కష్టమే

విండీస్ భారీ స్కోర్.. బంగ్లాకు కష్టమే

టాంటన్: ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో విండీస్ భారీ స్కోర్ సా...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...